వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఎక్కువ సేపు ప‌నిచేయ‌లేక‌పోతున్నారా ? ఈ సూచ‌న‌లు పాటిస్తే ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల నుంచే ప‌నిచేస్తున్నారు. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఉద్యోగులు నిరంత‌రాయంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో ఉద్యోగుల‌కు కావ‌ల్సిన అన్ని స‌దుపాయాలు ఉంటాయి. దీనికి తోడు స‌హోద్యోగులు ప‌నిచేస్తుంటారు. క‌నుక ఒక‌రిని చూసి ఒక‌రు పోటీ ప‌డుతూ ప‌నిచేస్తారు. కానీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వేరు. చాలా ర‌కాలుగా అవాంత‌రాలు వ‌స్తుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ప‌నిచేయాలి. మ‌రోవైపు ఆఫీసులో ఉన్న‌ట్లు స‌దుపాయాలు ఉండ‌వు. దీంతో స‌హ‌జంగానే ప‌ని … Read more

జుట్టు రాలడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ 3 విధానాల్లో కొబ్బరి నూనెను వాడితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జుట్టు ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హిస్తుంటారు. జుట్టు స‌మ‌స్య‌లు ఉండొద్ద‌ని, చుండ్రు రావొద్ద‌ని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొంద‌రికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది. అలాంటి వారికి కొబ్బ‌రినూనె బాగా ప‌నిచేస్తుంది. కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉప‌యోగిస్తే జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. మూడు చెంచాల కలబంద గుజ్జు, ఐదు టీస్పూన్ల … Read more

దోమలు కేవ‌లం కొంత మందినే ఎందుకు ఎక్కువగా కుడ‌తాయ‌నే విష‌యం తెలిసిపోయింది.. వారినే అవి ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌..!

వర్షాకాలం వచ్చింది. దోమ‌లు పెరిగిపోయాయి. గుయ్ మంటూ వ‌చ్చి అవి మ‌న శ‌రీరంపై ఏదో ఒక చోట కుడ‌తాయి. దీంతో ఆ ప్ర‌దేశంలో చ‌ర్మం ఎర్ర‌గా మారుతుంది. కొన్నిసార్లు ఉబ్బిపోయి దుర‌ద పెడుతుంది. అయితే దోమ‌లు అంద‌రినీ కుట్ట‌వు. కేవ‌లం కొంద‌రినే ఎక్కువ‌గా కుడ‌తాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల ద్వారా 2014లోనే వెల్ల‌డించారు. వారు ఏం చెబుతున్నారంటే.. 2014 లో టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్న‌వారిని … Read more

బాగా అలసిపోయారా ? ఇలా చేస్తే వెంటనే అలసటను తగ్గించుకోవచ్చు..!

ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతుంటాం. కొన్నిసార్లు శారీరక శ్రమ ఎక్కువగా చేసినా అలసిపోతాం. అయితే ఈ అలసట నుంచి బయట పడేందుకు కొన్ని సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల అలసట నుంచి బయట పడవచ్చు. మరి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. ప్రయాణంలో ఎక్కువ సేపు కూర్చున్నా, శారీరక శ్రమ ఎక్కువగా చేసినా కండరాలు, కీళ్లలో నొప్పి కలుగుతుంది. దీంతోపాటు ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే వాటి నుంచి … Read more

అద్భుత‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే ట‌మాటాలు.. త‌ర‌చూ తిన‌డం మ‌రిచిపోకండి..!

చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ రుచికరంగా ఉండే టమాటాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి, రక్తాన్ని శుభ్ర పరచడానికి.. ఇలా టమాటాల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఈ క్రమంలో టమాటాల్లో దాగున్న పోషకాలు, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. 1. క్యాలరీలు తక్కువగా ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. అలాగే కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. … Read more

చర్మ సౌంద‌ర్యాన్ని పెంచే చామంతి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

చామంతులలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఏజింగ్‌, మాయిశ్చరైజర్‌, క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ముఖానికి చక్కని అందాన్నిస్తాయి. ఆ ప్రయోజనాలు మీకు పూర్తిగా అందాలంటే ఇలా చేయాలి.   1. ఒక కప్పు నీళ్లని కొన్ని నిమిషాల పాటు మరిగించి నాలుగు చెంచాల ఎండిన చామంతుల పొడి కలపాలి. పది నిమిషాల తరువాత కిందకి దించి చల్లారాక వడకట్టి చెంచా తేనె, కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానిఇక పూతలా వేయాలి. పది నిమిషాల తరువాత … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 10వేల అడుగుల దూరం న‌డ‌వాలి..!

రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇత‌ర లాభాలు క‌లుగుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు వాకింగ్ చేయాల‌నే ప్ర‌శ్న చాలా మందికి త‌లెత్తుతుంది. మ‌రి దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి క‌నీసం 150 నిమిషాల వ్యాయామం అయినా అవ‌స‌రం … Read more

వ‌య‌స్సు పైబ‌డిన వారు ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారా ? అయితే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి.. జాగ్ర‌త్త‌..!

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. అది స‌హ‌జ‌మే. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు త్వ‌ర‌గా బ‌ల‌హీనంగా మారుతాయి. ఎముక‌ల లోప‌ల గుల్ల‌గా మారుతాయి. దీంతో ఎముక‌లు పెళుసుగా మారి విరిగిపోయేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ తీసుకునే ఆహారాల‌పై దృష్టి పెట్టాలి. ఎముక‌ల ఆరోగ్యాన్ని ర‌క్షించే ఆహారాల‌ను తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. మ‌రి ఆ … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ్డ‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

టైప్ 2 డ‌యాబెటిస్.. ప్ర‌పంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే కొంద‌రికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌డం తేలికే. రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. అంతేకాదు, కింద తెలిపిన చిట్కాల‌ను పాటించడం వల్ల కూడా టైప్ … Read more

డెంగ్యూ వ‌చ్చి కోలుకుంటున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు..!

వ‌ర్షాకాలంలో దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డితే తీవ్ర‌మైన జ్వ‌రం వస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అస‌లు లేచి నిల‌బ‌డేందుకే శ‌క్తి చాల‌న‌ట్లు అనిపిస్తుంది. డెంగ్యూ జ్వ‌రానికి క‌చ్చిత‌మైన మందులు అంటూ ఏమీ లేవు. వైద్యులు యాంటీ బ‌యోటిక్స్ వాడుతూ, ప్లేట్ లెట్ల సంఖ్య‌ను పెంచుతూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వ‌చ్చి త‌గ్గాక కోలుకుంటున్న స‌మ‌యంలో కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటుండాలి. దీంతో ఆ … Read more