కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!!

కోడి మాంసం లాగే చాలా మంది కౌజు పిట్ట‌ల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక కోడిగుడ్ల‌లాగే వీటి గుడ్ల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఈ గుడ్ల‌లోనూ ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కోడిగుడ్ల క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఈ గుడ్ల‌లో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more

బ‌రువు త‌గ్గాల‌ని డైట్ పాటించేవారు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ?

can weight loss dieters eat idly for breakfast

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూసేవారు చాలా మంది డైట్ పాటిస్తుంటారు. ఏ ప‌దార్థాన్ని తినాల‌న్నా ఆచి తూచి అడుగు వేస్తూ.. ఆలోచించి మ‌రీ తింటారు. అయితే ద‌క్షిణ భార‌త దేశంలో చాలా మంది ఉదయం త‌ర‌చూ ఇడ్లీల‌ను తింటుంటారు. చ‌ట్నీ, సాంబార్ వంటి ప‌దార్థాల‌తో ఇడ్లీల‌ను లాగించేస్తుంటారు. అయితే బరువు త‌గ్గాల‌ని చూసేవారు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ? బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చా ? అంటే.. … Read more

టీనేజ‌ర్ల ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండాలంటే ఈ 7 ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ‌రైనా స‌రే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్ద‌లు వారి శరీర అవ‌సరాల‌కు త‌గిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కానీ టీనేజ్ వ‌యస్సులో ఉన్న‌వారు మాత్రం ఎక్కువ పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. వారికి ఆ వ‌య‌స్సులో పోష‌కాలు అధికంగా అవ‌స‌రం అవుతాయి. కనుక త‌ల్లిదండ్రులు వారికి అధిక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను అందించాలి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలు … Read more

ఆలుచిప్స్‌, ఇత‌ర జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? కిడ్నీ వ్యాధులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

taking potato chips and other junk foods can create kidney problems

ఆలు చిప్స్‌, చాకొలేట్లు, ఇత‌ర ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్ర‌త్త. మీకు కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విష‌యాన్ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల ద్వారా తాజాగా వెల్ల‌డించారు. త‌ర‌చూ ఆయా ఆహారాల‌ను తినే వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ముఖ్యంగా కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపారు. చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, నూనె … Read more

మెదడు పనితీరును మెరుగుపరిచే 7 ఆహార పదార్థాలివే..!

7 foods that improve the health of brain

ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు మెదడు పని తీరును మెరుగు పరిచే విధంగా ఉండటం ఎంతో అవసరం. ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి జ్ఞాపకశక్తిని, అద్భుతమైన అభిజ్ఞ పనితీరును, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దోహదపడుతుంది. మెదడు మెరుగ్గా పనిచేయాలంటే మన శరీరంలో 20 శాతం క్యాలరీలను మెదడు ఉపయోగించాల్సి ఉంటుంది. మెదడు మన శరీరం నియంత్రణ కేంద్రంగా ఉంటూ, గుండె కొట్టుకోవడం, … Read more

లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచే 10 ర‌కాల ఆహార ప‌దార్థాలు..!!

10 foods that keep liver healthy

మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను విభ‌జించి మ‌న‌కు శ‌క్తిని అందిస్తుంది. దీంతోపాటు జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌రం అయ్యే జీవ ర‌సాయనాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నులు చేస్తుంది. అయితే నిత్య జీవితంలో మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది. దీంతో ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక దాన్ని … Read more

వృద్ధాప్య ఛాయ‌లు రావొద్ద‌ని కోరుకుంటున్నారా ? వీటిని మానేయండి..!

avoid these foods to stay young always

ప్ర‌పంచంలో సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. వృద్ధాప్యం వ‌స్తున్నా చ‌ర్మంపై ముడ‌త‌లు క‌నిపించ‌వ‌ద్ద‌ని, యంగ్‌గా క‌నిపించాలని ఆశిస్తుంటారు. అయితే రోజూ మ‌నం తీసుకునే కొన్ని ఆహారాల వ‌ల్ల మ‌న చ‌ర్మానికి వ‌య‌స్సు త్వ‌ర‌గా అయిపోతుంది. దీంతో చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డుతాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలన్నా, ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్నా.. అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను మానేయాలి. దీంతో చ‌ర్మం వ‌య‌స్సు అయిపోవ‌డం త‌గ్గుతుంది. చర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు. 1. చిప్స్ ఆలుగ‌డ్డ‌లు … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించే వ్యాయామం.. చేయ‌డం సుల‌భ‌మే..!

do plank exercise daily for improving metabolism

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ప్లాంక్ (Plank) ఎక్స‌ర్‌సైజ్‌. చూసేందుకు ఈ వ్యాయామం తేలిగ్గానే అనిపిస్తుంది. కానీ ఈ వ్యాయామం చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అయితే దీన్ని నిత్యం కొంత‌సేపు చేసినా చాలు. అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఇలా చేయాలి చిత్రంలో చూపిన‌ట్లుగా బోర్లా ప‌డుకుని మోచేతులను, పాదాల మునివేళ్ల‌ను నేల‌పై ఆనించి ఆయా భాగాల స‌పోర్ట్‌తో పైకి లేవాలి. … Read more

ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. వాటి సంఖ్య పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

take these foods to increase platelets

మ‌న చ‌ర్మంపై గాయాలు అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ర‌క్త‌స్రావం అవుతుంది. దాన్ని ఆపేందుకు గాయం వ‌ద్ద‌కు ర‌క్తంలోని ప్లేట్‌లెట్లు చేరుకుంటాయి. దీంతో ఆ భాగంలో ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌స్రావం ఆగుతుంది. ఇలా ప్లేట్‌లెట్లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అయితే ర‌క్తంలో త‌గిన‌న్ని ప్లేట్‌లెట్లు లేక‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు. దీని వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే అల‌స‌ట‌, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, సుల‌భంగా గాయాలు అవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ఈ స‌మ‌స్య‌లు ఎవ‌రికైనా … Read more

పరగడుపున తీసుకోవాల్సిన అద్భుతమైన డ్రింక్స్ ఏవో తెలుసా..?

take these drinks on empty stomach for health

సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించం. ఈ విధంగా చాలా మందికి కాఫీ లేదా టీ తాగనిదే మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. చాలా మంది ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కాఫీ లేదా టీ తాగడం. ఇది రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఉదయం లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల కొన్ని … Read more