అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థం స్పిరులినా.. దీంతో అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

health benefits of taking spirulina

స్పిరులినా (Spirulina) అనేది ఉప్పు నీటి జ‌లాల్లో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క అని చెప్ప‌వ‌చ్చు. ఇది స‌య‌నో బాక్టీరియా జాతికి చెందిన‌ది. దీన్ని ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇత‌ర మొక్క‌ల్లానే ఇది కూడా కిర‌ణ జ‌న్య సంయోగ క్రియ‌ను చేప‌డుతుంది. ఇక స్పిరులినాను పొడిగా, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఇది అత్యంత పోష‌క విలువలు ఉన్న ప‌దార్థం. దీన్ని నిత్యం 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు. దీంతో అనేక … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డే ఫైబ‌ర్‌.. రోజూ తీసుకోవాలి..!

fiber helps to reduce weight so take fiber rich foods daily

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందులో అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శ‌రీరానికి శ‌క్తితోపాటు పోష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అధిక బ‌రువు త‌గ్గేందుకు, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు … Read more

ఈ ఆహారాల‌ను మ‌ళ్లీ వేడి చేసి తిన‌కండి.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

do not reheat these foods second time you will get health problems

సాధార‌ణంగా మ‌నలో చాలా మంది ఒక్క‌సారి వండిన ఆహార ప‌దార్థాలు మిగిలిపోతే వాటిని ఇంకో పూట తింటారు. కానీ వాటిని మ‌రోసారి వేడి చేసుకుని మ‌రీ తింటారు. అయితే కొన్ని ప‌దార్థాల‌ను వేడి చేసినా ఫ‌ర్వాలేదు. కానీ కొన్నింటిని మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌రాదు. అలా వేడి చేస్తే వాటిల్లో హానిక‌ర స‌మ్మేళ‌నాలు ఏర్ప‌డుతాయి. అవి మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి. కోడిగుడ్లు కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వీటిని … Read more

గులాబీ పువ్వుల రేకుల‌తో త‌యారు చేసే గుల్కండ్‌.. వేస‌విలో త‌ప్ప‌క తీసుకోవాలి..!!

you should take gulkand in summer know the reason

వేస‌విలో తిన‌ద‌గిన అనేక ర‌కాల ఆహారాల్లో గుల్కండ్ ఒక‌టి. దీన్ని గులాబీ పువ్వుల రేకుల‌తో త‌యారు చేస్తారు. వేస‌విలో దీన్ని నిత్యం తీసుకోవ‌డం వల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. గుల్కండ్‌ స‌హ‌జ‌సిద్ధ‌మైన కూలంట్‌. అంటే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంద‌న్న‌మాట‌. అందుక‌ని దీన్ని వేస‌విలో రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. గుల్కండ్‌ను మార్కెట్‌లో అనేక కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. అయితే దీన్ని ఇంట్లోనూ మీరు స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు గాను గులాబీ పువ్వుల రేకుల‌ను సేక‌రించాలి. … Read more

ప‌చ్చి బొప్పాయిల‌‌ను తిన‌వ‌చ్చా..? తింటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

can we eat raw papaya what are the benefits of it

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను పండిన త‌రువాతే తింటారు. కానీ ప‌చ్చి బొప్పాయిల‌‌ను కూడా తిన‌వ‌చ్చు. అవును. బొప్పాయిల‌‌ను ప‌చ్చిగా కూడా తిన‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే పండిన బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోష‌కాలు, ఎంజైమ్‌లు ప‌చ్చి బొప్పాయిల‌లోనే ఉంటాయి. క‌నుక ప‌చ్చి బొప్పాయిల‌ను తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి బొప్పాయిల‌లో ఉండే లేటెక్స్ ఫ్లుయిడ్ వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల చ‌ర్మంపై దద్దుర్లు వ‌స్తాయి. అలా … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారి కోసం నెల రోజుల వాకింగ్ ప్లాన్‌..!

one month walking plan for weight loss

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎలాంటి జిమ్ ఎక్విప్‌మెంట్ లేకుండానే చాలా తేలిగ్గా రోజూ వాకింగ్ చేయ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు స‌రైన ప్రణాళిక‌తో వాకింగ్ చేయాలేగానీ వారానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అలాంటి వారి కోసం … Read more

వేస‌విలో చెరుకు ర‌సం త‌ప్ప‌కుండా తాగాలి.. చెరుకు ర‌సం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి..!

drink sugar cane juice in summer for good health benefits

వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది చ‌ల్ల‌ని పానీయాలు తాగుతుంటారు. అలాంటి పానీయాల్లో చెరుకు రసం కూడా ఒక‌టి. మిట్ట మ‌ధ్యాహ్నం ఎండ వేడి బాగా త‌గులుతున్న స‌మ‌య‌లో చ‌ల్ల‌ని చెరుకు ర‌సం తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దాహం తీర‌డ‌మే కాదు, వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పోష‌కాలు, శ‌క్తి అందుతాయి. ఇక చెరుకులో మొత్త 36 జాతులు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చెరుకు ర‌సంలో కొవ్వులు ఉండ‌వు. ఇది 100 శాతం స‌హ‌జ‌సిద్ధ‌మైన పానీయం. … Read more

వీటిని రెండు వారాల పాటు రోజూ తాగండి.. ఎంత బ‌రువు త‌గ్గుతారో చూడండి..!

10 types of juices that reduces weight quickly

అధికంగా బ‌రువు ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయన్న సంగ‌తి తెలిసిందే. అధిక బ‌రువు వ‌ల్ల గుండె జ‌బ్బులు, హైబీపీ, టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకునేందుకు కింద తెలిపిన జ్యూస్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. అయితే ఈ జ్యూస్‌ల‌లో చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను క‌లుపుకుని తాగాల్సి ఉంటుంది. … Read more

ఉద‌యం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

type 2 diabetes risk will be reduced if breakfast is taken before 8.30 am

మ‌న‌లో కొంద‌రు రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రిస్తారు. దీంతో స‌హ‌జంగానే మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తారు. ఈ క్ర‌మంలో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను కూడా ఆల‌స్యంగానే పూర్తి చేస్తారు. అయితే ఇలా చేయ‌డం అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ ఉద‌యం 8.30 గంట‌ల లోపు పూర్తి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. మొత్తం 10,575 మందికి చెందిన వివ‌రాల‌ను … Read more

ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌డం మీ చేతుల్లోనే ఉంది.. అందుకు ఈ 8 సూచ‌న‌లు పాటించాలి..

follow these 8 tips to be healthy

మ‌న ఆరోగ్యం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అవును.. మ‌నం చేసే త‌ప్పులు, పాటించే అల‌వాట్లు, తినే ఆహారం.. వంటి కార‌ణాలే మ‌న ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. క‌నుక మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. మ‌న నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, కొన్ని సూచ‌న‌ల‌ను పాటిస్తూ చాలు. దాంతో ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ … Read more