ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?
చాలా మంది రోజూ వ్యాయామం చేస్తారు. కానీ సమయం లేదన్న కారణంతో కొందరు సాయంత్రం వ్యాయామం చేస్తారు. అయితే నిజానికి ఉదయం వ్యాయామం చేస్తేనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల రోజూ ఉదయం వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే… 1. అధిక బరువు సాయంత్రం కన్నా ఉదయం వ్యాయామం చేయడం వల్లే బరువు వేగంగా తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. 2015లో ఇ-బయో మెడిసిన్ అనే జర్నల్‌లో … Read more









