మ‌ళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!

గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. లక్షల మంది చనిపోయారు. తరువాత గతేడాది అక్టోబర్‌ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు. కానీ ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్‌ వ్యాపిస్తోంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తిని … Read more

ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!

effective-home-remedies-for-cold-relief

సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా కొన్ని అలర్జీల కారణంగా ముక్కుదిబ్బడ ఏర్పడుతుంది. దీని కారణంగా తరచూ ముక్కు కారటం వంటి సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విధంగా అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు సహజంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..! * అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు పెప్పర్‌మెంట్‌ ఆయిల్ ఉపయోగించి ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. బాగా మరుగుతున్న నీటిలో … Read more

రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటితో 2 లవంగాలను తీసుకోండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

భారతీయ వంటలలో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగం ఒకటి. లవంగాలు కేవలం వంటలకు రుచిని అందించడం మాత్రమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ లవంగాలను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. మన శరీరానికి ఒక అద్భుతంలా పనిచేసే మసాలా దినుసుగా లవంగాలను భావిస్తారు. దీని శాస్త్రీయ నామం “సిజిజియం ఆరోమాటికం”. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న లవంగాలను ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కడుపులో … Read more

ఆయుర్వేదంలో సాధారణ మూలికలు.. ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు..

పురాతన కాలం నుండే ఆయుర్వేద మూలికలు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని అందించాయి. ఇది నేరుగా అనారోగ్యానికి చికిత్స చేయ‌దు. మ‌న‌స్సు, శ‌రీరం, ఆత్మ‌ల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడంపై దృష్టి పెడుతుంది. ఈ క్ర‌మంలో అనారోగ్యాలు త‌గ్గుతాయి. అలాగే స‌రైన ఆహారం తీసుకోవాల‌ని, వ్యాయామం చేయాల‌ని, ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉండాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. ఆయుర్వేదం అనే పదం రెండు సంస్కృత … Read more

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే.. కాక‌పోతే ఇలా చేయాలి..!!

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత నిద్రిస్తుంటారు. కొంద‌రు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొంద‌రు మ‌ధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర శ‌రీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? న‌ష్టం ఏమైనా ఉంటుందా ? అంటే… మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవ‌చ్చు. అది మంచిదే. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని … Read more

రాత్రి 2 యాలకులు కలిపిన పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

యాలకులు భారతీయ సాంప్రదాయ వంటకాలలో అత్యంత ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యం. చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మన వంట ఇంట్లో ఉపయోగించే యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు రుచిని మాత్రమే కాకుండా, మరింత సువాసన చేకూరుతుంది. అలాగే యాలకులు నోటికి ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి. అయితే యాలకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ … Read more

ఎండు ద్రాక్ష, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

men-should-eat-this-home-recipe-of-raisins-and-curd-because-get-amazing-benefits-for-male

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎక్కువ మంది మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి వివిధ రకాల ఆహారపదార్థాలను, పండ్లు, పానీయాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తయారు చేసుకున్న రెసిపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా, శారీరక బలహీనతను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఈ రెసిపి ఎంతో ప్రయోజనకరం. ఈ … Read more

గర్భిణీలు లవంగాలను తినడం వల్ల కలిగే 7 ఆరోగ్యకర ప్రయోజనాలు..!

మాంసం లేదా ప్ర‌త్యేక‌మైన వెజ్ వంట‌కాల‌ను చేసేట‌ప్పుడు స‌హజంగానే ఎవ‌రైనా స‌రే మ‌సాలాల‌ను ఉప‌యోగిస్తుంటారు. వాటి వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. మ‌సాలాల్లో ల‌వంగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కూర‌ల్లో ఘాటుద‌నం కోరుకునేవారు ఎక్కువ‌గా ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే ఇవి గ‌ర్భిణీల‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. 1. ఒక టీస్పూన్ ల‌వంగాల్లో రోజువారీగా మ‌న‌కు అవ‌సరం అయ్యే మాంగ‌నీస్‌లో 30 శాతం ల‌భిస్తుంది. అలాగే విట‌మిన్ … Read more

ప్రతి రోజూ పులియబెట్టిన ఆహార పదార్థాలను తినాలి.. ఎందుకంటే..?

Here are 4 reasons to eat fermented foods every day ..!

గత కొద్ది రోజుల క్రితం ఎటువంటి సాంకేతిక అభివృద్ధి చెందనప్పుడు ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లు ఉండేవి కాదు. కనుక ఆహారపదార్థాలను బయటనే పులియబెడుతూ సంరక్షించుకునే వారు. ఈ ప్రక్రియలో ఎంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్ గా మార్చేవి. ఈ విధమైన ప్రక్రియ జరిగినప్పుడు ఆహారపదార్థాలు పులుపు రుచిని కలిగి ఉండడంతోపాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవి. అందుకోసమే డాక్టర్లు ప్రతి రోజు తప్పకుండా పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవాలని సూచిస్తారు. అసలు … Read more

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌వ‌చ్చా ?

Can people with gas problems drink lemon juice

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగడం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిమ్మ‌ర‌సం, తేనె రెండింటి కాంబినేష‌న్ మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. అయితే నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది క‌దా, క‌నుక గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌కూడ‌దు.. అని చెప్పి కొంద‌రు నిమ్మ‌రసాన్ని తీసుకునేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి వారిది అపోహే. ఎందుకంటే.. నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. క‌రెక్టే. అయితే నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న‌ప్పుడు అది మ‌న … Read more