Prabhas : హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మూవీ.. వైరల్ న్యూస్..!
Prabhas : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు హీరో ప్రభాస్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెట్ చేసుకుంటూ ఇండియా టాప్ హీరోల సరసన నిలవాలని చూస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెబుతూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన … Read more









