Naatu Kodi : వారెవ్వా.. నాటుకోళ్లకు భలే డిమాండ్ ఉందే.. ఎంత రేటైనా సరే కొంటున్నారు..!
Naatu Kodi : ప్రస్తుత తరుణంలో బ్రాయిలర్ కోళ్ల కన్నా నాటుకోళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకనే ఎక్కడ చూసినా నాటుకోళ్లను అమ్మే విక్రయశాలలు మనకు రహదారుల పక్కన కనిపిస్తున్నాయి. ఇక కొన్నిచోట్ల అయితే మనకు కావల్సిన నాటుకోడిని కొంటే వారే వండి మరీ అందిస్తున్నారు. దీంతో ఇలాంటి భోజనశాలలకు సైతం గిరాకీ పెరిగింది. నాటుకోళ్లను తినాలని చాలా మంది భోజన ప్రియులు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే ఈ కోళ్లకు రేటు కూడా పెరుగుతోంది. నాటుకోళ్లను మనం … Read more









