Tollywood : టాలీవుడ్‌కు ఫిబ్రవరి 20వ తేదీ టెన్షన్.. ఆ రోజు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ..!
Tollywood : సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. పవన్ వ్యాఖ్యలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిన టాలీవుడ్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని.. తమకు వాటితో సంబంధం లేదని చెప్పారు. అయినప్పటికీ … Read more









