Cashew Nuts : జీడిపప్పును అధికంగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!
Cashew Nuts : సాధారణంగా ప్రతి ఒక్కరూ వివిధ రకాల వంటలను చేసేటప్పుడు ఎక్కువగా జీడిపప్పును ఉపయోగిస్తూ చేస్తుంటారు. ఇలా జీడిపప్పును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే జీడిపప్పులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే ఎన్నో పోషకాలు కలిగిన జీడిపప్పును రోజుకు కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో … Read more









