ప్లేట్‌లెట్లు పెరగాలంటే.. వీటిని తీసుకోవాలి..!
సాధారణంగా మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే మనం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన రక్తంలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎంతో చిన్నవిగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి లేదా మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి. ప్లేట్ లెట్స్ మన శరీరంలో 5 నుంచి 9 రోజుల వరకు జీవిస్తాయి. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గితే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. … Read more









