Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి.. లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్..!

Sai Pallavi : ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి నటిగా, డ్యాన్స‌ర్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న సాయిప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినీ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈమెను ఆకాశానికెత్తేశారు. సాయిప‌ల్ల‌విని లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని సంబోధించారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన మూవీ ఆడాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో ప్రసారం కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రసారం అవుతుంటాయి. ఎక్కువగా శుక్రవారాల్లో వీటిని స్ట్రీమ్‌ చేస్తుంటారు. ఇక ఇంకో వారం మారింది. కనుక ఈ వారం ఓటీటీల్లో రానున్న పలు ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మార్చి 4వ తేదీన డీజే టిల్లు మూవీ స్ట్రీమ్‌ కానుంది. రొమాన్స్‌, కామెడీ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ … Read more

Krithi Shetty : బాల‌కృష్ణ‌కు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..?

Krithi Shetty : సినిమా ఇండ‌స్ట్రీలో ఒక సినిమాలో న‌టిస్తే అది హిట్ అయి బ్రేక్ రావ‌డం చాలా క‌ష్టం. కానీ వ‌చ్చాక మాత్రం వెనుక‌కు తిరిగి చూసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఎన్నో ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి. వాటిని అంది పుచ్చుకుని ముందుకు సాగితే ఒక సినిమా కాక‌పోయినా మ‌రొక సినిమా హిట్ అవుతుంది. దీంతో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు. కానీ ఆరంభంలోనే వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తే అప్పుడు కెరీర్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌లో టీ గ్లాస్‌.. చ‌ర్చంతా దాని గురించే..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో ప‌వ‌న్‌తోపాటు రానా మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ప‌వ‌న్ కెరీర్‌లో ఈ మూవీ మ‌రో హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ టీ గ్లాస్‌త చాలా సార్లు క‌నిపించారు. దీంతో ఆ గ్లాస్ గురించే … Read more

Nithya Menen : భీమ్లా నాయ‌క్ విష‌యంలో నిత్య మీన‌న్‌కు అన్యాయం జ‌రిగిందా ?

Nithya Menen : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అన్ని చోట్లా క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను సృష్టిస్తోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే భీమ్లా నాయ‌క్ సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించిన నిత్య మీన‌న్‌కు మాత్రం సినిమా ప‌రంగా అన్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు వార్త‌లు … Read more

MLA Roja : ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రోజా విమ‌ర్శ‌లు.. సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింద‌ని కామెంట్స్‌..!

MLA Roja : ఏపీలో ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వంగా ప‌రిస్థితులు మారాయి. భీమ్లా నాయ‌క్ విడుద‌ల కావ‌డం.. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి జీవో విడుద‌ల కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ సినిమాను తొక్కేయ‌డానికే ఏపీ ప్ర‌భుత్వం అలా చేస్తుంద‌ని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇక నాగ‌బాబు కూడా ఏపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అన్ని ర‌కాలుగా దెబ్బ తీయ‌డానికే ఏపీ ప్ర‌భుత్వం ఇలా చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ఈ … Read more

Madhuri Dixit : మాధురి దీక్షిత్ లేటెస్ట్ మ్యూజిక్ వీడియో వైర‌ల్‌.. ఇప్ప‌టికీ అదే డ్యాన్స్‌, అవే స్టెప్స్‌..!

Madhuri Dixit : అల‌నాటి అందాల తార మాధురి దీక్షిత్ ది వ‌న్నె త‌గ్గ‌ని అందం. ఈమెకు వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఇంకా అప్ప‌ట్లో ఎలా ఉందో ఇప్ప‌టికీ అలాగే క‌నిపిస్తుంటుంది. అంత‌టి అందం ఈమె సొంతం. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన మాధురి దీక్షిత్ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంటుంది. అప్ప‌ట్లో ఆమె డ్యాన్స్ కోస‌మే ఎంతో మంది సినిమాలు చూసేవారు అంటే అతిశ‌యోక్తి కాదు. మాధురి దీక్షిత్ గురించి ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్స‌న ప‌ని … Read more

Rashmika Mandanna : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు హిట్ కావాలంటే చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఎంతో శ్ర‌మ ప‌డితేనే గానీ విజ‌యం ల‌భించ‌దు. క‌థ‌, పాట‌లు, మాట‌లు.. అన్నీ బాగుంటేనే సినిమా న‌డుస్తుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. అందులో న‌టించిన వారికి, దాని కోసం ప‌నిచేసిన వారికి పేరు వ‌స్తుంది. అయితే హీరోలు లేదా హీరోయిన్లు న‌టించే సినిమాలు వ‌రుస హిట్ అవుతుంటే మాత్రం.. వారికి ఫుల్ డిమాండ్ ఏర్ప‌డుతుంది. దీంతో వారు తమ … Read more

Pooja Hegde : పూజా హెగ్డెపై మండిప‌డుతున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Pooja Hegde : సినిమా హీరోల‌కు ఉండే అభిమానులు త‌మ హీరోను ఎవ‌రు ఏమ‌న్నా స‌హించ‌రు. ఆగ్ర‌హంతో ఊగిపోతుంటారు. త‌మ హీరోకు అవ‌మానం జ‌రిగితే త‌మ‌కు జ‌రిగిన‌ట్లే భావిస్తారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కూడా అలాంటి ప‌రిస్థితిలోనే ఉన్నారు. త‌మ హీరోకు అవ‌మానం జ‌రిగిందంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డెపై వారు మండిప‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, … Read more

Bigg Boss OTT : అందాల ఆర‌బోత కోస‌మే.. బిగ్‌బాస్ ఓటీటీ..?

Bigg Boss OTT : ప్ర‌స్తుత త‌రుణంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎక్క‌డ చూసినా ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. క‌రోనా పుణ్యమా అని ఓటీటీల పాపులారిటీ మ‌రింత పెరిగింది. ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. దీంతో ఓటీటీ యాప్‌లు వారి కోసం అనేక ర‌కాల షోస్‌, సినిమాలు, సిరీస్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. వాటికి రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓటీటీల‌ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సిరీస్‌లు, సినిమాల్లో అస‌భ్య‌త కూడా ఉంటోంది. హీరోయిన్ల అందాల ఆర‌బోతే ల‌క్ష్యంగా … Read more