ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను అందించే.. 5 ఉత్త‌మ‌మైన మసాజ్ ఆయిల్స్‌..!

శ‌రీరానికి మ‌సాజ్ చేయ‌డం అనే ప్ర‌క్రియ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డానికి ఆయుర్వేదంలో కొన్ని క్రియ‌ల‌లో భాగంగా శ‌రీరానికి మ‌సాజ్ చేస్తారు. మ‌సాజ్ అనేది 200 ఏళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇక శ‌రీరానికి నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది. … Read more

మ‌హిళ‌ల‌కు విట‌మిన్ సి ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు ప్ర‌స్తుతం అనేక రంగాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అన్ని చోట్లా అనుస‌రిస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా, ప్రొఫెష‌న‌ల్ గా అన్ని బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మ‌గ వాళ్ల క‌న్నా ఎక్కువ‌గానే అన్ని విధాలుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పోష‌కాలు ఉండ‌డం లేదు. దీనిపై అనేక మందికి అవ‌గాహ‌న … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన‌, అనారోగ్య‌క‌ర‌మైన కార్బొహైడ్రేట్లు.. అవి ఉండే ఆహారాలు..!

నిత్యం మ‌నం తినే ఆహారాల ద్వారా మ‌న శ‌రీరానికి అనేక పోష‌కాలు అందుతుంటాయి. మ‌న శ‌రీరానికి అందే పోష‌కాల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వచ్చు. ఒకటి స్థూల పోష‌కాలు. రెండు సూక్ష్మ పోష‌కాలు. పిండి ప‌దార్థాలు (కార్బొహైడ్రేట్లు), మాంస‌కృత్తులు (ప్రోటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్‌).. వీటిని స్థూల పోష‌కాలు అంటారు. నిత్యం ఇవి మ‌న‌కు ఎక్కువ మోతాదులో అవ‌స‌రం అవుతాయి. అందుక‌నే వీటిని స్థూల పోష‌కాలు అంటారు. ఇక సూక్ష్మ పోష‌కాల జాబితాలోకి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర పోష‌కాలు వ‌స్తాయి. … Read more

ఏయే గింజలు, విత్త‌నాలను ఎంత సేపు నాన‌బెట్టాలి ? మొల‌కెత్తేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ?

మొల‌కెత్తిన గింజ‌లు లేదా విత్త‌నాలు. వేటిని నిత్యం తిన్నా స‌రే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే ఏయే గింజ‌లు, విత్త‌నాల‌ను ఎంత సేపు నాన‌బెట్టాల్సి ఉంటుంది ? అవి మొల‌క‌లు వ‌చ్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * బాదంప‌ప్పును 8 నుంచి 12 … Read more

రాత్రి పూటా ? ప‌ర‌గ‌డుపునా ? ఖ‌ర్జూరాల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. అలాగే పోష‌కాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఖ‌ర్జూరాల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. ఖ‌ర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక ర‌కాల వ్యాధులు రాకుండా చూస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. అయితే ఖ‌ర్జూరాల్లో చక్కెర, ఫైబ‌ర్ లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వాటిని ఏ స‌మ‌యంలో తింటే మంచిది ? అని చాలా … Read more

పుచ్చ‌కాయ‌ల‌ను చూసి అవి పండాయా, లేదా, తియ్య‌గా ఉంటాయా ? అనే వివ‌రాల‌ను ఇలా తెలుసుకోండి..!

వేస‌వికాలంలో స‌హ‌జంగానే పుచ్చ‌కాయ‌ల‌ను చాలా మంది తింటుంటారు. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల వేస‌వి తాపం త‌గ్గుతుంది. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా ఉంటారు. అలాగే శ‌రీరానికి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే పుచ్చ‌కాయ‌ల‌ను కొనుగోలు చేసే విష‌యంలో కొంద‌రు సందేహిస్తుంటారు. చూసేందుకు పుచ్చ‌కాయ‌లు అన్నీ బాగానే క‌నిపిస్తుంటాయి. కానీ వాటిల్లో ఏది పండింది ? ఏది తియ్య‌గా ఉంటుంది ? అనే విష‌యం తెలియ‌క స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే పుచ్చకాయను … Read more

వెగన్‌ డైట్‌ అంటే ఏమిటి ? దాని వల్ల కలిగే లాభాలు..!

ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెగన్‌ డైట్‌ కూడా ఒకటి. వెగన్‌ డైట్‌ అంటే ఏమీ లేదు. కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే తినాలి. అంటే కేవలం వృక్ష సంబంధ పదార్థాలను మాత్రమే తినాలి. జంతు సంబంధ పదార్థాలను తినరాదు. ఈ క్రమంలోనే వెగన్‌ డైట్‌లో ఏమేం పదార్థాలను తినాలి, ఏమేం ఆహారాలను తినకూడదు, వెగన్‌ డైట్‌ వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెగన్‌ డైట్‌లో తినాల్సిన ఆహారాలు పండ్లు, … Read more

కాకరకాయల్లో ఉండే చేదును తగ్గించేందుకు 5 చిట్కాలు..!

కాకరకాయ రుచిలో బాగా చేదుగా ఉంటుంది. అయితే ఇది అందించే ప్రయోజనాలు ఎన్నో. కాకరకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గనిగా చెప్పవచ్చు. అయితే చేదు కారణంగా కాకరకాయలను తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ కింద తెలిపిన విధానాలు పాటిస్తే కాకరకాయల్లో చేదును సులభంగా తగ్గించవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. పీలర్‌ సహాయంతో కాకరకాయ మీద ఉన్న పొట్టును తీసేయాలి. వాటి పైభాగం మృదువుగా అయ్యేలా మార్చాలి. దీంతో చాలా … Read more

ఆయుర్వేద ప్రకారం రాత్రిపూట తినాల్సిన, తినకూడని ఆహారాలు ఇవే..!

ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల విషయంలో చాలా మంది అనేక జాగ్రత్తలను తీసుకుంటారు. చక్కని పౌష్టికాహారం తీసుకుంటారు. బాగానే ఉంటుంది. కానీ రాత్రి పూట కూడా అలాంటి ఆహారమే తీసుకోవాలి. అయితే చాలా మంది రాత్రి పూట ఎక్కువగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాలను తింటారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేద ప్రకారం రోజులో చివరి భాగాన్ని కఫ దోషం నియంత్రిస్తుంది. కనుక కఫ దోషాన్ని సమం చేసే ఆహారాలను మాత్రమే మనం రాత్రి పూట … Read more

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ గ్రీన్ టీని తాగాల్సిందే..!

గ్రీన్ టీ.. దీన్ని ఒక ర‌కంగా చెప్పాలంటే.. అమృతం అనే అన‌వ‌చ్చు. ఎందుకంటే ఇది అందించే లాభాలు అలాంటివి మ‌రి. ఈ టీలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆరోగ్య‌క‌రమైన పానీయాల్లో గ్రీన్ టీ కూడా ఒక‌టి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల అనేక‌ వ్యాధుల నుండి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే కణాల నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. ఇత‌ర అనేక … Read more