లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచే 10 ర‌కాల ఆహార ప‌దార్థాలు..!!

10 foods that keep liver healthy

మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను విభ‌జించి మ‌న‌కు శ‌క్తిని అందిస్తుంది. దీంతోపాటు జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌రం అయ్యే జీవ ర‌సాయనాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నులు చేస్తుంది. అయితే నిత్య జీవితంలో మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది. దీంతో ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక దాన్ని … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారి కోసం నెల రోజుల వాకింగ్ ప్లాన్‌..!

one month walking plan for weight loss

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎలాంటి జిమ్ ఎక్విప్‌మెంట్ లేకుండానే చాలా తేలిగ్గా రోజూ వాకింగ్ చేయ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు స‌రైన ప్రణాళిక‌తో వాకింగ్ చేయాలేగానీ వారానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అలాంటి వారి కోసం … Read more

ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌డం మీ చేతుల్లోనే ఉంది.. అందుకు ఈ 8 సూచ‌న‌లు పాటించాలి..

follow these 8 tips to be healthy

మ‌న ఆరోగ్యం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అవును.. మ‌నం చేసే త‌ప్పులు, పాటించే అల‌వాట్లు, తినే ఆహారం.. వంటి కార‌ణాలే మ‌న ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. క‌నుక మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. మ‌న నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, కొన్ని సూచ‌న‌ల‌ను పాటిస్తూ చాలు. దాంతో ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ … Read more

మ‌న‌ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే 10 ఆహారాలు..!!

10 foods that increase our body immunity power

మ‌న శ‌రీరంలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు ప్ర‌వేశించ‌గానే మ‌న శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఆ క్రిముల‌ను నాశ‌నం చేస్తుంది. అందుకు గాను మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మందికి రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటోంది. అందువ‌ల్ల చాలా సుల‌భంగా ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డుతున్నారు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వారు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన 10 ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని … Read more

పూర్వం మ‌న పెద్ద‌ల దంతాలు ఎందుకు దృఢంగా ఉండేవో తెలుసా..? వారు చేసింది మీరూ అనుస‌రించ‌వ‌చ్చు..!

whiten your teeth with neem sticks

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి దంత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దంతాలు జివ్వుమ‌ని లాగ‌డం, దంతాలు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, నోటి దుర్వాస‌న‌.. వంటి అనేక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు ఇప్ప‌టిలా టూత్‌పేస్టుల‌ను వాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వారి దంతాలు దృఢంగా ఉండేవి. అయితే వారి దంతాలు అలా దృఢంగా ఉండేందుకు సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేప పుల్ల‌లు. అవును.. అవే.. వాటితోనే మ‌న పెద్ద‌లు … Read more

విటమిన్ డి గర్భిణీలకు చాలా ముఖ్యం.. లేదంటే పిల్లలకు ఈ సమస్యలు వస్తాయి.

vitamin d is very important for pregnant woman know the reason

గర్భం ధరించిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పురుషుల కన్నా స్త్రీల శరీరాలు వేరేగా ఉంటాయి. అందువల్ల వారు ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అదే గర్భంతో ఉన్న మహిళలు అయితే ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో పుట్టబోయే పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే కొందరు గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కానీ అలా … Read more

వేస‌విలో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు నిత్యం ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి..!

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ ఎండ‌లు మాత్రం విప‌రీతంగా ఉన్నాయి. దీంతో చాలా మంది వేస‌వి తాపానికి గుర‌వుతున్నారు. వేస‌విలో మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అలాగే శ‌రీర ఉష్ణోగ్ర‌త కూడా పెరుగుతుంది. అది మ‌నకు మంచికాదు. క‌నుక శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందుకు కింద తెలిపిన ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి … Read more

హ్యాప్పీ హార్మోన్లు అంటే ఇవే.. వీటిని స‌హ‌జ‌సిద్ధంగా ఎలా ఉత్ప‌త్తి చేయాలో తెలుసుకోండి..!

మ‌న శరీరంలోని గ్రంథులు ఉత్పత్తి చేసే ర‌సాయ‌నాల‌నే హార్మోన్లు అంటారు. ఇవి మ‌న శ‌రీరంలో అనేక క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డేలా చూస్తాయి. తినాల‌నే కోరిక నుంచి నిద్రించాల‌ని అనిపించే వ‌ర‌కు హార్మోన్లు మ‌న శ‌రీరంలో అనేక విధులు నిర్వ‌ర్తిస్తాయి. మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా ప‌నిచేయాలంటే అందుకు హార్మోన్లు కూడా అవ‌స‌రం అవుతాయి. అయితే కొన్ని ర‌కాల హార్మోన్లు మ‌న మూడ్‌ను కూడా నియంత్రిస్తాయి. అంటే మ‌న‌ల్ని ప‌లు విధాలుగా అనుభూతి చెందేలా చేస్తాయి. ఈ క్ర‌మంలోనే ఆ … Read more

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర ఏ సమస్యలూ రాకుండా ఉంటాయి. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ దంతాలను రెండు సార్లు తోమాలి 1. మనం … Read more

నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ ఉద‌యాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయిన‌ట్లు అవుతారు. అస‌లు అందుకు కార‌ణం కూడా తెలియ‌దు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మ‌న‌స్సులో నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తూనే ఉంటాయి. దీని వ‌ల్ల భ‌యం, ఆందోళ‌న క‌లుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచ‌న‌ల వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మాత్ర‌మే కాదు, శారీర‌క ఆరోగ్యం కూడా దెబ్బ … Read more