ఆయుర్వేదం ప్రకారం రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..!!
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సి వస్తోంది. ముఖ్యంగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు పాటించాలి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆయుర్వేద ప్రకారం రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరిస్తోంది. మరి ఆ సూచనలు ఏమిటంటే… 1. … Read more









