రోజూ బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఈ హెర్బల్ టీ తాగితే మంచిది..!
చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక కాఫీ లేదా టీలను తాగుతుంటారు. కానీ వాటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన హెర్బల్ టీలను తాగితే మంచిది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక తాగాల్సిన హెర్బల్ టీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హెర్బల్ టీ తయారీకి కావల్సిన పదార్థాలు అల్లం ముక్కలు – అర టీస్పూన్ దాల్చిన చెక్క ముక్కలు – అర టీస్పూన్ యాలకుల పొడి – చిటికెడు నీళ్లు … Read more









