మహిళలు ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు అద్భుతమైన చిట్కాలు..!
మన శరీరంపై అనేక భాగాల్లో వెంట్రుకలు పెరుగుతుంటాయి. అయితే మహిళలకు కొందరికి ముఖంపై కూడా వెంట్రుకలు వస్తుంటాయి. దీంతో తీవ్ర అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో ముఖంపై ఏర్పడే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. * రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నిమ్మరసం, చక్కెర తీసుకుని వాటిని 8-9 టేబుల్ స్పూన్ల నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం వేడి చేయాలి. మిశ్రమం నుంచి బుడగలు వచ్చే … Read more