జ్వ‌రం వ‌చ్చి త‌గ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ.. లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌రే త‌గ్గేందుకు వ్యాధిని బ‌ట్టి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. జ్వ‌రం త‌గ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మింగే మందుల వ‌ల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. * జ్వ‌రం త‌గ్గాక … Read more

శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

శ‌రీరంలో వేడి అనేది స‌హ‌జంగానే కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది. కారం, మ‌సాలాలు, వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి పెరుగుతుంది. కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడి ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బ‌రినీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. దీంతో శ‌రీరం రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి నుంచి … Read more

అనేక కార‌ణాల వ‌ల్ల విరేచ‌నాలు అవుతుంటాయి.. ఈ చిట్కాల‌ను పాటిస్తే విరేచ‌నాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం.. క‌లుషిత ఆహారం, నీరు తీసుకోవ‌డం.. ఆహార ప‌దార్థాలు ప‌డ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు విరేచ‌నాలు వ‌స్తుంటాయి. అయితే వాటికి మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   * నీళ్ల విరేచ‌నాలు ఏర్ప‌డిన‌ప్పుడు గ‌డ్డ పెరుగు తినాలి. రోజులో క‌నీసం 2 నుంచి 3 క‌ప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచ‌నాలు … Read more

తెల్ల‌గా ఉండే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

మ‌న‌లో కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా వృద్ధాప్య ఛాయ‌లు మీద ప‌డుతున్న వారికి జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ యుక్త వ‌య‌స్సులో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతున్నాయి అంటే ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం. అయితే తెల్ల‌ని జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * పాలకూర ఆకులు, కరివేపాకుల‌ను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోండి. అనంత‌రం … Read more

హైబీపీపై రామ‌బాణం.. ఈ మొక్క ఆకు ర‌సం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ వ‌స్తుంది. అలాగే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, అధిక బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం, ఒత్తిడి, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, కిడ్నీ స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బీపీ వ‌స్తుంటుంది.   … Read more

ఆక‌లి అస్స‌లు లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొంద‌రికి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అప్పుడ‌ప్పుడు అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అయితే కొంద‌రికి ఆహారం స‌రిగ్గానే జీర్ణ‌మ‌వుతుంది. కానీ ఆక‌లి వేయ‌దు. అయితే ఇలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ఆక‌లి పెరుగుతుంది. ఆక‌లి వేయ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు ఈ చిట్కాలను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..   నిమ్మ‌ర‌సం జీర్ణ‌క్రియకు ఇది మేలు చేస్తుంది. … Read more

Weight Loss Tips: మెంతుల‌తో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఈ 5 చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Weight Loss Tips: మెంతుల‌ను నిత్యం ర‌క ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. భార‌తీయులు మెంతుల‌ను రోజూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. మెంతుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మెంతులు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా రోజూ మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మెంతుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల పిండి ప‌దార్థాలు నెమ్మ‌దిగా జీర్ణం అవుతాయి. ఫ‌లితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. … Read more

క‌ర్పూరంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

క‌ర్పూరం. దీన్నే Cinnamomum Camphor అని సైంటిఫిక్ భాష‌లో పిలుస్తారు. ఇది మండే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. తెలుపు రంగులో పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని వెలిగిస్తే వ‌చ్చే పొగ సువాస‌న‌ను అందిస్తుంది. Cinnamonun camphora అనే చెట్టు బెర‌డు నుంచి క‌ర్పూరాన్ని త‌యారు చేస్తారు. 50 ఏళ్ల‌కు పైబ‌డిన ఆ చెట్ల నుంచి జిగురు లాంటి ప‌దార్థాన్ని సేక‌రించి క‌ర్పూరం నూనెను త‌యారు చేస్తారు. ఈ చెట్లు జ‌పాన్‌, ఇండోనేషియా, ఆసియాలోని ప‌లు ఇత‌ర … Read more

క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

భోజ‌నం చేసిన త‌రువాత స‌హ‌జంగానే చాలా మందికి క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య వ‌స్తుంటుంది. జీర్ణాశ‌యం నిండుగా ఉన్న భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి అస‌లు తిన‌క‌పోయినా ఇలా అవుతుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. భోజ‌నం చేసిన వెంట‌నే యాల‌కుల‌ను న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల అజీర్ణ స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణాశ‌యంలో ఉండే గ్యాస్ బ‌య‌ట‌కు పోతుంది. క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది. నోట్లో … Read more

చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు..!

టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. టమాటాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. టమాటాలను వివిధ రకాల పదార్థాలతో కలిపి ముఖానికి ఫేస్‌ మాస్క్‌లా వేసుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే ఇతర పదార్థాలతోనూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూడు టీస్పూన్ల చిక్కని పెరుగులో రెండు టీస్పూన్ల టమాటా గుజ్జు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. తరువాత 10 … Read more