Fenugreek Seeds : ఉదయాన్నే పరగడుపునే మెంతుల పొడిని కాస్తంత తీసుకోండి.. అంతే.. షుగర్, కొలెస్ట్రాల్, ఇతర సమస్యలు దూరమవుతాయి..!
Fenugreek Seeds : భారతీయులు మెంతులను ఎంతో పురాతన కాలం నుంచి మెంతులను తమ వంటి ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులను ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పరిగణిస్తారు. వీటితో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే మెంతుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెంతుల పొడిని ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం … Read more









