తేనెతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో తెలుసా..?
తేనెను నిత్యం అనేక మంది పలు రకాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాలలో కలిపి కొందరు తాగుతారు. కొందరు సలాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడి పావు టీస్పూన్, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి పడుకునే ముందు … Read more