ఆలుగడ్డలపై ఉన్న పొట్టు తీసి పారేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!!
ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటితో రక రకాల వంటలను చేసుకుని తింటుంటారు. అయితే ఎవరైనా సరే ఆలుగడ్డలపై ఉండే పొట్టును తీసి పారేస్తుంటారు. కానీ నిజానికి ఆ పొట్టులోనూ అనేక ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. ఆ పొట్టుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఆలుగడ్డల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆలుగడ్డల పొట్టులో ఉండే … Read more