కొత్తిమీర‌తో క‌లిగే అద్భుత‌మైన లాభాలు.. రోజూ తీసుకోవాల్సిందే..!

కొత్తిమీర‌ను స‌హ‌జంగానే చాలా మంది వంట‌కాల‌ను అలంక‌రించేందుకు ఉప‌యోగిస్తారు. కొంద‌రు దీంతో చ‌ట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంట‌ల్లో వేసేది క‌దా అని కొత్తిమీర‌ను లైట్ తీసుకోకూడ‌దు. ఎందుకంటే దీంట్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. అలాగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దీని స‌హాయంతో న‌యం చేసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యానికి కొత్తిమీర‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అలాగే విట‌మిన్ బి9 (ఫోలేట్‌) ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

మొల‌క‌లను ఎలా త‌యారు చేయాలి ? వాటి వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి ?

మొల‌క‌ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మొల‌క‌లు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. బ‌రువు త‌గ్గాల‌ని చూసే వారితోపాటు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం తీసుకోద‌గిన ఆహారం మొల‌క‌లు. కొద్దిగా శ్ర‌మిస్తే ఇంట్లోనే మొల‌క‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ప‌ల్లీలు (వేరు శెన‌గ‌లు) లేదా పెస‌లు లేదా శ‌న‌గ‌లు లాంటి గింజ‌ల‌తో మొల‌క‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. లేదా అన్నింటినీ క‌లిపి కొంత మోతాదులో తీసుకుని వాటితో మొల‌క‌లు త‌యారు చేయ‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను … Read more

కోడిగుడ్లు, పాలు.. రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ? మ‌ంచిదేనా ?

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే.. ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో … Read more

విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాద‌మే.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీలో విట‌మిన్ ఎ లోపం ఉన్న‌ట్లే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక విట‌మిన్ల‌లో విట‌మిన్ ఎ కూడా ఒక‌టి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విట‌మిన్‌. అంటే.. కొవ్వుల్లో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల చ‌ర్య‌ల‌కు విట‌మిన్ ఎ అవ‌స‌రం అవుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. మ‌న‌కు విట‌మిన్ ఎ రెండు ర‌కాలుగా ఆహారాల్లో ల‌భిస్తుంది. ఒక‌టి విట‌మిన్ ఎ. రెండోది ప్రొ … Read more

కోవిషీల్డ్ వ‌ర్సెస్ కోవాగ్జిన్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి ? పూర్తి వివ‌రాలు..

సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేస్తున్న కోవిషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ల‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌ను ఎలా త‌యారు చేశారు, అవి ఎంత ప్ర‌భావం చూపుతాయి, ఎంత డోసులో తీసుకోవాల్సి ఉంటుంది, నిల్వ ఎలా చేస్తారు, వాటి ధ‌ర వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ ర‌కం చింపాజీల‌కు వ‌చ్చే సాధారణ జ‌లుబుకు కార‌ణ‌మ‌య్యే ఎడినోవైర‌స్‌కు చెందిన బ‌ల‌హీన‌ప‌ర్చిన వైర‌స్‌ను తీసుకుని కోవిషీల్డ్‌ను రూపొందించారు. బ్రిట‌న్‌కు … Read more

క‌రోనా వైర‌స్ మీ ఊపిరితిత్తుల్లోకి వ్యాపిస్తుంద‌న‌డానికి సంకేతాలు ఇవే..!

క‌రోనా వైర‌స్ సోకిన వారికి ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, నీరంసంగా ఉండ‌డం.. వంటి ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే అంద‌రికీ అన్ని ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. కొంద‌రికైతే అస‌లు ఎలాంటి ల‌క్ష‌ణాలూ ఉండ‌వు. కానీ క‌రోనా సోకిన వారికి మాత్రం ఆ వైర‌స్ క‌చ్చితంగా ఊపిరితిత్తుల‌కు వ్యాప్తి చెందుతుంది. ఈ క్ర‌మంలో విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోతే తీవ్ర‌త ఎక్కువై తద్వారా ప్రాణాలు పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే క‌రోనా వైర‌స్ సోకిన త‌రువాత … Read more

ఢిల్లీలో ఈ చ‌లికాలంలో 50 శాతం పెరిగిన హార్ట్ ఎటాక్ కేసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గరంలో ప్ర‌స్తుతం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అత్యంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్ర‌త‌లు తాజాగా 1.1 డిగ్రీల సెల్సియ‌స్‌కు ప‌డిపోయాయి. గ‌త 15 ఏళ్లుగా ఇది ఢిల్లీలో రెండో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త కావ‌డం విశేషం. 2006లో ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. అయితే ఇంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డం వల్ల ఢిల్లీలో ప్ర‌స్తుతం గుండె జ‌బ్బుల బాధితులు పెరిగారు. గ‌త ఏడాది క‌న్నా ఈ … Read more

దేశంలో ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తి

పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేసిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రాజెనెకాల‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నియ‌మించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం అనుమ‌తి ఇచ్చింది. సీర‌మ్ ఇనిస్టిట్యూట్ గ‌త కొద్ది రోజుల క్రితం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ అందించిన వివ‌రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తులు జారీ చేసింది. కాగా … Read more

చ‌ర్మం బాగా ప‌గులుతుందా ? వీటిని తీసుకోండి..!

చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మందికి చ‌ర్మం ప‌గులుతుంటుంది. దీంతో అనేక మంది ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు క్రీములు గ‌ట్రా రాస్తారు. ఇంకొంద‌రు ఆయిల్స్ రాసుకుంటారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను కూడా నిత్యం తీసుకుంటే దాంతో చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉంటుంది. అలాగే చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మ‌రి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు చ‌లికాలంలో నిత్యం తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! క్యారెట్ క్యారెట్ల‌లో … Read more

కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత ఏం చేయాలి ? ఏం చేయ‌కూడ‌దు ?

మార్చి 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ దశలో సుమారుగా 27 కోట్ల మందికి టీకాలను ఇవ్వనున్నారు. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లను అందిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారితోపాటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండి.. 45 ఏళ్లకు పైబడిన వారికి ఈ దశలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వారు ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే వివరాలను ఇప్పుడు … Read more