దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ఎన్440కే కరోనా వైరస్.. దక్షిణాది రాష్ట్రాలకు సీసీఎంబీ వార్నింగ్..
కరోనా ప్రభావం తగ్గడం, నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పడిపోవడంతో.. కరోనా ఇక లేదని, అంతం అవుతుందని అందరూ భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గత వారం, పది రోజుల నుంచి నిత్యం నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్రలో ఇప్పటికే … Read more









