చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయ‌డం అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే ప్ర‌తి రోజూ మ‌నం స్నానం చేయాల్సి ఉంటుంది. కొంద‌రు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొంద‌రు ఒక్క‌సారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉప‌యోగించే నీటిని బ‌ట్టి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంటే.. … Read more

Rose Water For Face Beauty: రోజ్ వాట‌ర్‌తో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Rose Water For Face Beauty: మార్కెట్‌లో మ‌న‌కు రోజ్ వాట‌ర్ విరివిగా ల‌భిస్తుంది. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఉప‌యోగించరు. కానీ రోజ్ వాటర్‌ను వాడితే చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాట‌ర్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * గంధం పొడి, ప‌సుపు, రోజ్ వాట‌ర్ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టిస్తే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండ‌లో తిర‌డం వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి … Read more

Excess Calcium: కాల్షియం ఎక్కువైతే ప్రమాదమే.. ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. అయితే కొందరికి కాల్షియం లోపం సమస్య వస్తుంటుంది. దీంతో వైద్యుల వద్దకు వెళితే వారు సప్లిమెంట్లను ఇస్తారు. వారు చెప్పినట్లుగా ఆ ట్యాబ్లెట్లను వాడుతూ, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. కానీ కొందరు అవసరం ఉన్నా, లేకున్నా కాల్షియం ట్యాబ్లెట్లను … Read more

ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా అనే ప్రాంతంలో ఆ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ క్రమంలోనే దాన్ని బురులి అల్సర్‌గా నిర్దారించారు. విక్టోరియా చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బ్రెట్‌ సుటాన్‌ అక్కడి ఎస్సెన్‌డాన్‌, మూనీ పాండ్స్‌, బ్రన్స్‌విక్‌ వెస్ట్‌ ఏరియాల ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధి పట్ల … Read more

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: మీరు మీ చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచాలనుకుంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌రుచుకునేందుకు, ఎల్ల‌ప్ప‌డూ య‌వ్వ‌నంగా క‌నిపించేందుకు చాలా మంది సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్ద‌గా ప‌నిచేయ‌వు. కేవ‌లం మ‌నం తినే ఆహారంతోనే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. అందుకు గాను యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ఇత‌ర పోషకాలు ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవి మ‌న చ‌ర్మ ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తాయి. మ‌నం తినే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌ర్మ … Read more

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: వృద్దులు, దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు ఉన్న‌వారికి వ్యాక్సినేషన్‌..

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో శుభ‌వార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల‌తోపాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్లడించారు. రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని తెలిపారు. 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం లేదా నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మూడ్ మారుతుంది. మెదుడు పనితీరు మంద‌గిస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌న్న‌గిల్లుతుంది. క‌నుక నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాల్సి ఉంటుంది. క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచంలో అధిక శాతం మంది తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌వుతూ నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌పంచంలో 63 దేశాల్లో 2,555 … Read more

కోవిడ్ 19కు ఓజోన్ థెర‌పీ.. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందంటున్న నిపుణులు..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఎంతో మందిని బ‌లి తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 11,23,05,539 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. 24,86,641 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ వ‌చ్చిన వారికి చికిత్స‌ను అందించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు వైద్య నిపుణులు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక విధానాల‌ను, మెడిసిన్ల‌ను వారు కోవిడ్ చికిత్స‌కు ఉప‌యోగిస్తున్నారు. అయితే తాజాగా ఓజోన్ థెర‌పీ కూడా కోవిడ్ … Read more

ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారా ? రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది.. జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు మ‌న‌కు అనేక ర‌కాల ఆహారాలు, ఆయుర్వేద మూలిక‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌తోపాటు దాన్ని త‌గ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. అవును. ముఖ్యంగా ఫ్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ప‌లువురు సైంటిస్టులు ఈ అంశంపై తాము చేసిన పరిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను … Read more

వీటిని నెల రోజుల పాటు తీసుకోండి.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప‌లు ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తాయి. వాటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌, ఆందోళ‌న త‌గ్గుతాయి. సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. 2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి … Read more