OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న మూవీలు ఇవే..!
OTT : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఏపీలో అంత టాక్ సాధించలేకపోయినా.. తెలంగాణలో మాత్రం ఈ మూవీ మంచి టాక్‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా శుక్రవారం (మార్చి 4, 2022) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ … Read more









