ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవాలంటే.. ఇలా చేయాలి..!
మన శరీరంలోని ముఖ్యమైన అవయాల్లో లివర్ కూడా ఒకటి. ఇది సుమారుగా 1.59 కిలోల బరువు ఉంటుంది. 500 కు పైగా పనులను లివర్ నిర్వర్తిస్తుంది. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు, శరీరంలోని రసాయనాలను బయటకు పంపేందుకు, ప్రోటీన్ల నిర్మాణానికి.. ఇలా అనేక రకాల పనులకు లివర్ ఉపయోగపడుతుంది. లివర్‌లో దాదాపుగా 50వేల నుంచి 1 లక్ష వరకు చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. అనేక కణాలన్నీ కలసి పనిచేస్తాయి. అయితే లివర్‌లో … Read more









