నేలపై కూర్చుని భోజనం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట.. ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయో తెలుసా ?
ఇప్పుడంటే చాలా మంది మంచాల మీద, డైనింగ్ టేబుల్స్ లేదా కుర్చీల్లో కూర్చుని భోజనాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు నేలపై కూర్చుని చక్కగా భోజనం చేసేవారు. అయితే ఆయుర్వేద ప్రకారం నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడమే మంచిది. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు నేలపై కూర్చుని భోజనం చేస్తుండాలి. దీంతో … Read more









