గర్భం దాల్చిన మ‌హిళ‌లు ఎన్నో నెల త‌రువాత పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగాలో తెలుసా ?

కుంకుమ పువ్వును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. ఇది అద్భుత‌మైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల నాన్ వెజ్ వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం కుంకుమ పువ్వులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ విలువ‌లు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి గ‌ర్భిణీలు తాగడం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బిడ్డ‌కు అనేక పోష‌కాలు అందుతాయి. దీంతో బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. పుట్టుక‌తో … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ స‌మ‌స్య వ‌స్తుంటే.. చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా మారింది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా డ‌యాబెటిస్ వ‌చ్చింద‌ని నిర్దారించ‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌గా చికిత్స తీసుకుని దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి డ‌యాబెటిస్ ఆరంభంలో … Read more

కోడిగుడ్లంటే ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!!

కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్‌, బాయిల్డ్ ఎగ్ లేదా కూర‌ల రూపంలో గుడ్ల‌ను తింటుంటారు. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎంత ప‌డింతే అంత తిన‌కూడ‌దు. అధికంగా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి ?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను శారీర‌కంగా చేస్తుంటాం. కానీ మాన‌సికంగా చేసే ప‌నుల‌కు మెద‌డు యాక్టివ్‌గా ఉండాలి. మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలి. దీనికి తోడు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా ఉండాలి. దీంతో మైండ్‌తోనూ మ‌నం చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతాం. క‌నుక మెద‌డు యాక్టివ్‌గా ఉండాల‌న్నా, జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాల‌న్నా అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. డ్రై ఫ్రూట్స్ వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు, న‌లుపు రంగు కిస్మిస్‌, జీడిప‌ప్పు వంటి … Read more

శొంఠి వల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

భార‌తీయులు త‌మ వంట ఇంటి ప‌దార్థాల్లో అల్లంను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. నిత్యం అనేక వంట‌కాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే అల్లంతో శొంఠి త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాన్ని పాల‌లో ఉడ‌కబెట్టి త‌రువాత దాన్ని ఎండ‌బెడ‌తారు. దీంతో త‌యార‌య్యే ప‌దార్థాన్ని శొంఠి అంటారు. అయితే ఈ విధంగా అల్లంను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా … Read more

లివ‌ర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?

ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉసిరికాయ‌ల‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్య నిపుణులు … Read more

తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

తేనెను నిత్యం అనేక మంది ప‌లు ర‌కాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు. కొంద‌రు స‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడి పావు టీస్పూన్‌, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి ప‌డుకునే ముందు … Read more

స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బయోటిక్ ప‌దార్థాలు ఇవి.. ఈ సీజ‌న్‌లో వీటిని త‌ప్ప‌క తీసుకోవాలి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతోపాటు డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్ వంటి జ్వ‌రాలు వ‌స్తుంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో మ‌నం ఆరోగ్యం ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు ఎక్కువ‌గా వ‌స్తాయి. ఇక ఈ సమ‌యంలో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటంటే.. 1. తేనె తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. … Read more

యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి.. విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు..!

యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజుకో యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు. మన శరీరానికి రోజూ అవసరం అయ్యే అనేక పోషకాలు యాపిల్‌ పండ్లలో ఉంటాయి. యాపిల్‌ పండ్లు ఈ సీజన్‌లో చాలా చవక ధరలకు లభిస్తుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని తినాలి. యాపిల్‌ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక … Read more

లంగ్ క్యాన్సర్ ఉన్న‌వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

క్యాన్సర్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో లంగ్ క్యాన్స‌ర్ ఒక‌టి. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఆరంభంలో అంత గుర్తు ప‌ట్ట‌ద‌గిన ల‌క్ష‌నాల‌ను ఏమీ చూపించ‌దు. వ్యాధి ముదిరే కొద్దీ ఒక్కొక్క‌టిగా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డుతుంటాయి. అయితే కొన్ని కేసుల్లో మాత్రం ల‌క్ష‌ణాలు ఆరంభంలోనే క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా లంగ్ క్యాన్సర్ వ‌చ్చింద‌నే విషయం మ‌న‌కు సుల‌భంగా తెలుస్తుంది. మ‌రి లంగ్ క్యాన్స‌ర్ ఆరంభంలో ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. క‌నీసం … Read more