ఈ ఒక్క టానిక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది..!

నిమ్మ‌ర‌సం, అల్లం, వెల్లుల్లి, తేనె.. ఇవ‌న్నీ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్న‌వే. అన్నీ మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఇవ‌న్నీ ప‌నిచేస్తాయి. అయితే వీటితో త‌యారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే చాలు, ఎలాంటి రోగం రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ టానిక్‌ను ఎలా త‌యారు చేయాలంటే..? కావ‌ల్సిన ప‌దార్థాలు నిమ్మ‌కాయ‌లు, పొట్టు తీసిన‌వి … Read more

వైట్ రైస్ ను తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డ‌కండి.. ఈ విధంగా వండుకుని తింటే బ‌రువు త‌గ్గుతారు..!

వైట్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం చాలా మందిలో ఉంటుంది. అందువ‌ల్ల చాలా మంది వైట్ రైస్ ను తినేందుకు ఆస‌క్తి చూపించ‌రు. కానీ నిజానికి వైట్ రైస్‌ను తినాల్సిన విధంగా తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. అందుకు గాను వైట్ రైస్‌ను భిన్న ర‌కాలుగా వండాల్సి ఉంటుంది. వైట్ రైస్‌లో పోష‌కాలు ఉంటాయి. బి విట‌మిన్లు, మెగ్నిషియం, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అలాగే గ్లూటెన్ ఉండ‌దు. అందువ‌ల్ల వైట్ రైస్ తేలిగ్గా … Read more

అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!

అధిక బరువు.. పొట్ట దగ్గరి కొవ్వు.. అనేవి ప్రస్తుతం చాలా మందికి సమస్యలుగా మారాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది భిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన టీలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ టీలు ఏమిటి ? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ్రీన్‌ టీ గ్రీన్‌ టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్‌లో … Read more

రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

బార్లీ గింజలు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిని నేరుగా వండుకుని తినడం కంటే వీటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బార్లీ నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. 2. బార్లీ … Read more

యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆ టీని ఎలా త‌యారు చేయాలి ? దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ పండ్లతో టీ త‌యారు చేసే విధానం యాపిల్ పండ్ల‌తో టీ ని త‌యారు చేయ‌డం … Read more

శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌ను ఇలా బ‌య‌ట‌కు పంపండి.. శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుభ్రం చేసుకోండి..!

రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌తోపాటు పాటించే అల‌వాట్ల వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. మ‌నం తినే ఆహారాల్లో ఉండే విష ప‌దార్థాలు కూడా మ‌న శ‌రీరంలో చేరుతుంటాయి. అయితే వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపాలి. లేదంటే వ్యాధులు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌వ‌చ్చు. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. మ‌రి రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

కంటి చూపు మెరుగు ప‌డాలంటే.. ఈ జ్యూస్‌ల‌ను తాగండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ క‌ళ్ల ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఫ‌లితంగా కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌ళ్లు నొప్పులు రావ‌డం, దుర‌ద‌లు పెట్ట‌డం, కంటి చూపు స‌రిగ్గా లేక‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ స‌మ‌యం పాటు స్క్రీన్‌ల‌ను చూడ‌డం.. వంటివి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కంటి చూపు మంద‌గిస్తోంది. చిన్నారులు కూడా ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీల ఎదుట గ‌డుపుతున్నారు. … Read more

కలబందతో ఊరగాయ, లడ్డూలను ఇలా తయారు చేసుకోండి.. వాటిని తింటే మేలు జరుగుతుంది..!

కలబంద వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక ఔషధాలను దీంతో తయారు చేస్తారు. అయితే కలబందతో లడ్డూలు, ఊరగాయలు తయారు చేసుకుని తినవచ్చు. వీటితో కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కలబంద లడ్డూల తయారీ చిన్న కలబంద లేత కొమ్మల గుజ్జు ముక్కలు 500 గ్రాములు, ఇంట్లో … Read more

వేడి వేడిగా మొక్కజొన్నల సూప్.. ఇలా తయారు చేసి తాగితే మేలు..!

మొక్కజొన్నలు మనకు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. వాటిని చాలా మంది ఉడకబెట్టుకుని లేదా కాల్చి తింటారు. కొందరు వాటితో గారెలను చేసుకుంటారు. అయితే మొక్కజొన్నలతో వేడి వేడిగా సూప్‌ చేసుకుని తాగవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నల సూప్‌ తయారీకి కావల్సిన పదార్థాలు తాజా మొక్కజొన్న కండెలు – 5 నీళ్లు – 5 కప్పులు అల్లం ముక్క – 1 అంగుళం ఉన్నది … Read more

Sorakaya Juice: షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు.. మూడింటికి చెక్ పెట్టే సొర‌కాయ జ్యూస్.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Sorakaya Juice: అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా ? అయితే మీ రోజువారీ ఆహారంలో సొర‌కాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో కూర‌లు, సూప్‌లు చేసుకుని తీసుకుంటారు. అయితే సొర‌కాయ‌లతో జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. … Read more