Black Pepper Tea : మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు..!

Black Pepper Tea : నల్ల మిరియాల‌ను వంటల‌ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఈ టీ వ‌ల్ల క‌లిగే ఇతర ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నల్ల మిరియాల‌లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి … Read more

Weight Loss Tips : 5 రోజుల్లోనే పొట్ట‌, న‌డుం ద‌గ్గ‌ర ఉండే కొవ్వు, అధిక బ‌రువును.. ఇలా త‌గ్గించుకోండి..!

Weight Loss Tips : అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఈ రెండు స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. కొంద‌రు అధికంగా బరువు ఉండ‌రు.. కానీ పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే కింద చెప్పిన విధంగా హెర్బ‌ల్ డ్రింక్‌ను త‌యారు చేసి రోజూ తాగితే దాంతో 5 రోజుల్లోనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రిగిపోతుంది. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు … Read more

Oats : అధిక బ‌రువును త‌గ్గిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఓట్స్‌.. రోజూ ఇలా తినండి..!

Oats : అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు.. గుండె ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకునే వారికి.. ఓట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంప‌డం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు ఓట్స్ అందిస్తాయి. అయితే ఓట్స్ అందించే ప్ర‌యోజ‌నాలు చాలానే ఉన్నాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియ‌దు. ఓట్స్‌ను ఉప్మాలా వండుకుని … Read more

ఆరోగ్యకరమైన అల్పాహారం.. సోయా ఉప్మా.. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది..!

శరీర కండరాల అభివృద్ధి, వాటిని బలోపేతంలో ప్రోటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా ప్రోటీన్ కొత్త కణాలను తయారు చేస్తుంది. పాత కణాలను రిపేర్ చేయడానికి పనిచేస్తుంది. బాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడటంలో ప్రోటీన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం మీద మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచాలనుకుంటే మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి ఇక్కడ మేము మీకు … Read more

Kidneys Health : కిడ్నీలను శుభ్రం చేసే ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Kidneys Health : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. అయితే రోజూ వాటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. అయితే కిడ్నీలను శుభ్రం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పలు ఆహారాలతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలి … Read more

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రోటీన్ల‌ను సంశ్లేష‌ణ చేస్తుంది. కొవ్వుల‌ను, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్ల‌ను జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. ఈవిధంగా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే రోజూ మ‌నం చేసే ప‌నులు, తీసుకునే ఆహారాల వ‌ల్ల లివ‌ర్‌లో వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా వేపుళ్లు, జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌డం, మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం, పొగ తాగ‌డం … Read more

మిల్లెట్స్‌తో మజ్జిగ.. ఈ విధంగా తయారు చేసుకుని తాగితే మంచిది..!

మిల్లెట్స్.. చిరుధాన్యాలు.. వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిరు ధాన్యాలను రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీంతో శరీరానికి పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఉత్సాహంగా ఉంచుతాయి. రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం ఎక్కువగా చేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు.. నీరసంగా ఉంటుందని, త్వరగా అలసిపోతున్నామని, శక్తి లేకుండా అవుతున్నామని.. బాధపడుతుంటారు. అలాంటి … Read more

మునగాకులతో పరోటా.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

మునగాకుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే మునగాకులతో పరోటాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిన పదార్థాలు: మల్టీ గ్రెయిన్‌ గోధుమ పిండి – ఒక కప్పు మునగాకు – అర కప్పు ఉల్లిపాయలు, తరిగినవి – పావు కప్పు పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి – ఒక టీస్పూన్‌ ఉప్పు – … Read more

ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.. వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ స‌మ‌స్య‌లు అన్నీ ఉంటున్నాయి. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఒకే దెబ్బ‌లో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని త‌యారు చేసి రోజూ తీసుకోవాలి. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న … Read more

కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

భార‌తీయులు త‌ర‌చూ తాము చేసే అనేక ర‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ … Read more