బీపీ, షుగర్‌లను తగ్గించుకోవాలంటే.. ఇలా చేయండి..!
పూర్వం కేవలం పెద్ద వాళ్లకు మాత్రమే బీపీలు, షుగర్లు వచ్చేవి. వయస్సు మీద పడుతున్న వారికి మాత్రమే ఆ వ్యాధులు వచ్చేవి. దీంతో వారు పెద్దగా ఇబ్బందులు పడేవాళ్లు కాదు. కంట్రోల్‌లోనే ఉండేవారు. అయితే ఈ వ్యాధులు ఇప్పుడు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. దీంతో అలాంటి వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ బారిన పడుతుండడంతో వాటిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. మారిన జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, … Read more