Fat : రోజుకు 2 సార్లు దీన్ని తాగండి.. పొట్ట, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది..!
Fat : అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం లేదని చింతిస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు … Read more









