Salt : మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారా ? శ‌రీరం ఈ ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది.. జాగ్ర‌త్త‌..!

Salt : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. ఉప్పును ఎక్కువ‌గా తిన‌డంతోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అందువ‌ల్ల రోజూ ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. వంట‌ల్లో ఉప్పు ఉండ‌డం అవ‌స‌ర‌మే. కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం ప్ర‌మాదం. మీరు రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే అప్పుడు శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో శ‌రీరం మీకు ప‌లు సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని … Read more

మోకాళ్ల వ‌ద్ద కొవ్వు పేరుకుపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఆ కొవ్వును క‌రిగించేందుకు ఈ సుల‌భ‌మైన వ్యాయామాలు చేయండి..!

మ‌న శ‌రీరంలో స‌హ‌జంగానే అనేక చోట్ల కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంటుంది. అందువ‌ల్ల ఒక్కో భాగానికి వ్యాయామం అవ‌స‌రం అవుతుంది. మ‌నం చేసే భిన్న ర‌కాల వ్యాయామాలు మ‌న శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే మోకాళ్ల వ‌ద్ద కూడా కొవ్వు చేరుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్నా, మోకాళ్ల వ‌ద్ద చేరిన కొవ్వును క‌రిగించాల‌న్నా.. అందుకు కింద తెలిపిన వ్యాయామాలు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. మ‌రి ఆ వ్యాయామాలు ఏమిటంటే.. 1. ర‌న్నింగ్ … Read more

హార్ట్ ఫెయిల్యూర్ అనేది తీవ్ర‌మైన స‌మ‌స్య‌.. ఈ స‌మ‌స్య ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరంలో గుండె అత్యంత ముఖ్య‌మైన అవ‌యవం. ఇది శ‌రీర భాగాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ర‌క్త‌నాళాల ద్వారా ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. అయితే ర‌క్త నాళాల‌కు రక్తాన్ని స‌రిగ్గా పంప్ చేయ‌లేక‌పోతే అలాంటి స్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది చాలా తీవ్ర‌మైన స‌మ‌స్య. ఇది ఉన్న‌వారిలో గుండె నుంచి ర‌క్తం స‌రిగ్గా స‌ర‌ఫ‌రా కాదు. దీంతో కాల క్ర‌మేణా అది ప్రాణాంత‌క ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ తీవ్ర‌త‌రం అయితే దాన్ని Acute … Read more

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌టి.. ఇవి చాలా ముఖ్య‌మైన‌వి.. వీటితో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి క్యాన్సర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకునేందుకు స‌హాయ ప‌డ‌తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెద‌డు ప‌నితీరుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అందువ‌ల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను రోజూ మ‌నం తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒక‌ట‌ని వైద్యులు చెబుతుంటారు. వీటి లోపం వ‌స్తే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఒమెగా 3 … Read more

ఇంట్లో దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ మొక్క‌లను పెంచండి.. దోమ‌లు పారిపోతాయి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు దోమ‌లు మ‌న మీద అటాక్ చేస్తుంటాయి. దీంతో మ‌నం డెంగ్యూ, టైఫాయిడ్‌, మ‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే ఈ అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతో దోమ‌ల‌ను త‌రిమేందుకు చాలా మంది మ‌స్కిటో రీపెల్లెంట్స్ వాడుతారు. కొంద‌రు దోమ తెర‌ల‌ను ఉప‌యోగిస్తారు. అయితే ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల దోమ‌ల‌ను త‌రిమేయ‌వ‌చ్చు. దీంతో దోమ‌లు మ‌న ఇళ్ల‌లోకి రావు. మ‌రి దోమ‌ల‌ను త‌రిమేందుకు ఇళ్ల‌లో పెంచుకోవాల్సిన … Read more

మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా ? అయితే మీకు థైరాయిడ్ ఉన్న‌ట్లే.. ఒక్క‌సారి ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

ప్ర‌స్తుతం బీపీ, షుగ‌ర్ లాగే థైరాయిడ్ స‌మ‌స్య చాలా మందికి వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్లు త‌క్కువ‌గా విడుద‌ల అవ‌డం వ‌ల్ల మొద‌టి ర‌కం థైరాయిడ్ వ‌స్తుంది. ఇక థైరాయిడ్ హార్మోన్లు అవ‌స‌రానికి మించి ఉత్ప‌త్తి అయితే హైప‌ర్ థైరాయిడిజం స‌మ‌స్య వ‌స్తుంది. రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌లోనూ భిన్న ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ప‌నిచేయ‌క‌పోయినా రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో నీర‌సంగా ఉంటుందా ? … Read more

ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ద‌గ్గు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు రెండూ ఒకేసారి వ‌స్తాయి. కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా వ‌స్తుంది. అది త‌గ్గే స‌మ‌యంలో ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ ద‌గ్గు మాత్ర‌మే వ‌స్తుంటుంది. అయితే ద‌గ్గు అనేది స‌హ‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును చాలా త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఉప్పు నీటితో … Read more

ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

అస‌లే క‌రోనా స‌మ‌యం. గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మందిని బ‌లి తీసుకుంది. దీనికి తోడు వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు, … Read more

వ‌ర్షాకాలంలో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా మీ కళ్ల‌ను ఇలా సుర‌క్షితంగా ఉంచుకోండి.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

వేస‌వి తాపం నుంచి మ‌న‌కు ఉప‌శ‌మ‌నం అందించేందుకు వ‌ర్షాకాలం వ‌స్తుంది. ముఖ్యంగా ఈ నెల నుంచి వ‌ర్షాలు ఎక్కువ‌గా కురుస్తుంటాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తుంటాయి. ప్ర‌ధానంగా క‌ళ్ల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. కంజంక్టివైటిస్‌, క‌ళ్లు పొడి బార‌డం, దుర‌ద‌లు పెట్ట‌డం, క‌ళ్ల నుంచి నీరు కార‌డం.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వ్య‌క్తిగ‌త ప‌రిశుభ‌త్ర‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో కంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే ఈ సీజ‌న్‌లో క‌ళ్ల‌ను సుర‌క్షితంగా … Read more

మీ నాలుక ఏ రంగులో ఉంది ? ఆ రంగును బ‌ట్టి మీ ఆరోగ్య స్థితి గురించి ఇలా తెలుసుకోండి..!

డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే వారు మ‌న క‌ళ్లు, గోర్లు, నాలుక‌ల‌ను ప‌రిశీలించి మ‌న ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వ‌చ్చే మార్పులు, అవి క‌నిపించే రంగుల‌ను బ‌ట్టి వారు రోగి స్థితి గ‌తుల‌ను అంచ‌నా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగుల‌కు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్ట‌ర్లు నాలుక‌ను చూసే చాలా విష‌యాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మస్య‌లు ఉన్నాయో మ‌నం కూడా ఇట్టే సుల‌భంగా … Read more