కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

కిస్మిస్ (ఎండు ద్రాక్ష‌లు) ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఫైబ‌ర్‌, మ‌నిర‌ల్స్ వీటిల్లో ఉంటాయి. అయితే వీటిని నేరుగా తిన‌డం క‌న్నా రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి. అలాగే వాటిని నాన‌బెట్టిన నీటిని కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్‌ కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు … Read more

వెంట్రుక‌లు వేగంగా పెర‌గాలంటే నిత్యం ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

జుట్టు రాల‌డం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. నిత్యం పెరిగే జుట్టు క‌న్నా రాలిపోయే జుట్టు ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో వెంట్రుక‌లు రాలే ప్ర‌దేశం అంతా ప‌లుచ‌గా అవుతుంది. అయితే జుట్టు రాల‌డం తగ్గ‌డంతోపాటు మ‌ళ్లీ వెంట్రుక‌లు పెర‌గాలంటే.. అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… ఐర‌న్ ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే పాల‌కూర‌, మున‌గాకు కూర‌, కోడిగుడ్ల‌లోని ప‌చ్చ‌నిసొన‌, మాంసం, కిస్మిస్‌, యాప్రికాట్స్, … Read more

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more

రోజుకు 3 ఖ‌ర్జూరాలు తింటే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఖ‌ర్జూరాలు అంటే చాలా మంది ఇష్ట‌మే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సైంటిస్టులు వీటిని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించి నిర్దారించారు కూడా. క‌నుక నిత్యం 3 ఖ‌ర్జూరాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే వాటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. * నార్త్ డ‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలీ గార్డెన్ రాబిన్‌స‌న్ చేసిన పరిశోధ‌న‌ల ప్ర‌కారం … Read more

హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది హైప‌ర్ థైరాయిడిజం. ఏది వ‌చ్చినా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చేప‌లు చేప‌ల్లో ఉండే … Read more

మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి..!

శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు భోజ‌నానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే భోజ‌నం త‌రువాత వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ)కి చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. భోజనానికి ముందు 50 గ్రాముల … Read more

అన్ని కూరగాయల్లోని పోషకాలను ఒకేసారి అందించే వెజిటబుల్‌ సలాడ్.. ఇలా చేసుకోవాలి..!

నిత్యం అన్ని రకాల కూరగాయలను తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ అన్ని కూరగాయలను తినలేరు కదా. అయితే దీనికి పరిష్కారం వెజిటబుల్‌ సలాడ్‌. అవును.. కూరగాయలను ముక్కలుగా కట్‌ చేసి వాటిని కలిపి సలాడ్‌ రూపంలో తీసుకుంటే అన్ని కూరగాయలను తిన్నట్లు ఉంటుంది. దీంతోపాటు అన్ని కూరగాయల్లో ఉండే పోషకాలను నిత్యం పొందవచ్చు. మరి వెజిటబుల్‌ సలాడ్‌ను ఎలా తయారు చేయాలో, అందులో ఏమేం కూరగాయలను వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..! వెజిటబుల్‌ సలాడ్‌ తయారీకి కావల్సిన … Read more

ఉల్లికాడ‌ల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చంటే..?

ఉల్లికాడ‌లు.. వీటినే స్ప్రింగ్ ఆనియ‌న్స్ అని ఇంగ్లిష్‌లో అంటారు. వీటితో సాధార‌ణంగా కూర‌లు చేసుకుంటారు. లేదా కొత్తిమీర‌, క‌రివేపాకులా వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అయితే ఉల్లికాడ‌ల వ‌ల్ల నిజానికి మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. * ఉల్లికాడ‌ల‌ను చైనా, జ‌పాన్‌ల‌కు చెందిన ప్ర‌జ‌లు ఎక్కువ‌గా సలాడ్స్‌, సూప్‌ల‌లో వాడుతారు. సీఫుడ్‌లో వాడితే రుచి బాగుంటుంది. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. * ఉల్లిపాయ‌ల క‌న్నా ఉల్లికాడ‌ల్లోనే స‌ల్ఫ‌ర్ ఎక్కువ‌గా … Read more

ఆరోగ్యకరమైన టమాటా సూప్‌.. ఇలా తయారు చేయండి..!

టమాటాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గని అని చెప్పవచ్చు. టమాటాలను నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే టమాటాలను నేరుగా తినలేని వారు వాటితో సూప్‌ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. టమాటా సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా సూప్‌ తయారీకి కావల్సిన పదార్థాలు * టమాటాలు – 8 * నీళ్లు – … Read more

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

Chia Seeds In Telugu : చియా విత్త‌నాలు.. ఇవి చూసేందుకు అంత ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ ఇవి అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌మ‌నే చెప్పాలి. చియా విత్త‌నాల‌ను ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తింటున్నారు. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. చియా విత్త‌నాల్లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల చియా విత్త‌నాలను తింటే 486 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ప్రోటీన్లు 16.5 గ్రాములు, కొవ్వులు 30.7 గ్రాములు, పిండి … Read more