పరీక్షల సమయం.. ఈ ఆహారాలను పిల్లలకు నిత్యం ఇస్తే చదువుల్లో రాణిస్తారు..!
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పరీక్షల సీజన్ వచ్చేసింది. అయితే కరోనా వల్ల చాలా వరకు పరీక్షలను ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఉన్న సమయంలో ప్రిపేర్ కావాలంటే విద్యార్థులకు తలకు మించిన భారంగా మారింది. పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తున్నప్పటికీ పాఠ్యాశాలను ఇంకా పూర్తి చేయలేదు. దీంతో వారిపై ఒత్తిడి సహజంగానే ఉంటుంది. అయితే వారు చదువుల్లో మళ్లీ బాగా రాణించాలన్నా.. ఉత్తేజంగా ఉండాలన్నా.. ఏకాగ్రత పెరగాలన్నా.. వారికి అన్ని పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం ఇవ్వాల్సి … Read more









