Karthika Deepam Soundarya : కార్తీక దీపం సౌందర్య అసలు వయస్సు ఎంతో తెలిస్తే.. షాకవుతారు..!
Karthika Deepam Soundarya : బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ అంటే చాలా మందికి తెలుసు. ఈ సీరియల్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నటించే వారందరూ ప్రేక్షకులకు బగా పరిచయం అయ్యారు. వాళ్లను ఇంట్లోని మనుషులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపను వంటలక్కగా ప్రేక్షకులు దగ్గర చేసుకున్నారు. ఆమె భర్తను డాక్టర్ బాబుగా అభిమానిస్తున్నారు. ఈ సీరియల్ ఎంతో కాలం నుంచి ప్రసారం అవుతున్నప్పటికీ ఇంకా ఆదరణ తగ్గలేదు. ఈ సీరియల్‌లో కార్తీక్‌గా … Read more









