బరువు తగ్గేందుకు యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఎప్పుడు తాగాలి ? ఉదయం లేదా రాత్రి..?
పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో దోహద పడుతుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫళితంగా అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. యాపిల్ పండ్లను బాగా పేస్ట్‌లా చేసి వాటిని పులవబెడతారు. దీంతో యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది. అందువల్ల ఇది సహజసిద్ధమైన పదార్థం అని చెప్పవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ పొట్ట దగ్గర పేరుకుపోయిన … Read more









