Rice : బియ్యం కొని తేగానే వండ‌కండి.. ఇలా చేశాకే వండండి.. ఆర్థిక, ఆరోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి..!

Rice : ద‌క్షిణ భార‌త దేశంలో అన్ని రాష్ట్రాల‌కు చెందిన వారికి బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. క‌నుక ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొంద‌రు నెల‌కు స‌రిప‌డా, కొంద‌రు ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా, కొంద‌రు సంవత్స‌రానికి స‌రిప‌డా నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేట‌ప్పుడు ఒక ప‌రిష్కారాన్ని చేయ‌డం వ‌ల్ల అవి మ‌న‌కు, మ‌న కుటుంబ స‌భ్యుల‌కు … Read more

Rice : రాత్రి అన్నం తిన్నాక పొర‌పాటున కూడా ఈ త‌ప్పు చేయ‌కండి.. చేస్తే ఇంట్లో డ‌బ్బులు మిగ‌ల‌వు..!

Rice : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న చిన్న ప‌రిహారాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చాలా మంది ఎలా ప‌డితే అలా అన్నాన్ని తింటూ ఉంటారు. మ‌నం అన్నాన్ని అన్నపూర్ణా దేవి స్వ‌రూపంగా భావిస్తూ ఉంటాం. అలాంటి అన్న‌పూర్ణా దేవికి కోపాన్ని తెప్పిస్తే ఆ త‌ల్లి మ‌న‌కు అన్నం దొర‌క‌కుండా చేయ‌డ‌మే కాకుండా మ‌న‌ల్ని ద‌రిద్రుల‌ను చేస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. అన్నాన్ని తినేట‌ప్పుడు, తిన్న … Read more

Rice : కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు అన్నం తిన‌కూడ‌దా ?

Rice : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌ల‌కు కొలెస్ట్రాల్ అవ‌స‌రం. కానీ ఇది అతిగా ఉంటే ప్ర‌మాదం. గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలి. అయితే కొంద‌రికి ప‌లు ఇత‌ర … Read more

Rice And Chapati : సాయంత్రం అన్నం, చ‌పాతీల‌కు బ‌దులుగా వీటిని తీసుకుంటే.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Rice And Chapati : చాలా కాలం నుండి అన్నం మ‌న ఆహారంలో భాగంగా ఉంటూ వ‌స్తోంది. కాలానుగుణంగా వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌లో కూడా అనేక మార్పులు వ‌చ్చాయి. మ‌న‌లో చాలా మంది సాయంత్రం అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను, పుల్కాల‌ను తింటున్నారు. ఇలా తిన‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నం తిన‌డం ద్వారా మ‌న‌కు 500 క్యాల‌రీల శ‌క్తి వ‌స్తుంది. చపాతీల‌ను, పుల్కాల‌ను తిన‌డం వ‌ల్ల 200 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే వ‌స్తుంది. … Read more

Rice Vs Chapati : రాత్రి పూట అన్నం తినాలా ? చ‌పాతీ తినాలా ? ఏది తింటే మంచిది ?

Rice Vs Chapati : ఉద‌యం, మ‌ధ్యాహ్నం స‌హ‌జంగానే చాలా మంది ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ రాత్రి భోజ‌నం విష‌యానికి వ‌చ్చేసరికి చాలా మందికి ఏం చేయాలో తెలియ‌దు. అందుక‌ని చ‌పాతీల‌ను తింటుంటారు. అదేమ‌ని అంటే.. చ‌పాతీల‌ను తింటే ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ని, బ‌రువు త‌గ్గుతారని.. షుగ‌ర్ ఉంటే కంట్రోల్ అవుతుంద‌ని చెబుతారు. అయితే వాస్త‌వానికి రాత్రి పూట అస‌లు వేటిని తింటే మంచిది ? అన్నం లేదా చ‌పాతీలు.. వేటిని తినాలి ? వేటితో … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డే వారు ఈ విధంగా అన్నం తిన‌వ‌చ్చు..!

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. అందువ‌ల్ల అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే నిజానికి అన్నాన్ని తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని మానేయాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌డంతోపాటు బ‌రువు త‌గ్గాలంటే.. అన్నాన్ని ఏవిధంగా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నాన్ని వండేట‌ప్పుడు అందులో కూర‌గాయ‌లు వేయాలి. క్యారెట్‌, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటివి వేయాలి. దీంతో ఆ కూర‌గాయ‌ల్లో … Read more

అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం.. బియ్యం. రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో అన్నం వండుకుని తింటుంటారు. అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, సులభంగా లభ్యమయ్యే ఆహారం అని చెప్పవచ్చు. ఇది శక్తిని అందిస్తుంది. అందుకనే కొందరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా అన్నమే తింటుంటారు. అయితే అన్నం తిన్న వెంటనే సహజంగానే కొందరికి నిద్ర వస్తుంది. మబ్బుగా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే..? అన్నమే కాదు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే … Read more

అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? అది సాధ్య‌మ‌వుతుందా ?

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తుంటారు. ఇక చాలా మంది అన్నం తింటే బ‌రువు త‌గ్గ‌మేమోన‌ని భావించి దానికి బ‌దులుగా వేరే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే నిజానికి బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేదు. కొద్దిగా తీసుకోవ‌చ్చు. అన్నాన్ని రోజూ కొద్ది మోతాదులో తింటూనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. అన్నం అంటే పాలిష్ చేయ‌బ‌డిన బియ్యంతో త‌యారు చేస్తారు. క‌నుక అందులో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ … Read more

Rice: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? తెలుసా ?

Rice: రైస్‌ను తిన‌ని వారుండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అనేక ర‌కాల భార‌తీయ వంట‌కాల్లో రైస్ ఒక‌టి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. ద‌క్షిణ భారతదేశ‌వాసులకు రైస్ చాలా ముఖ్య‌మైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక ర‌కాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని వైద్యులు చెబుతుంటారు. అందువ‌ల్ల వైట్ రైస్‌ను … Read more