ఆకలి వేసినప్పుడు భోజనం చేయకపోతే ఏమవుతుంది ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!
ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మనకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. కానీ మనం మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆహారం విషయంలో సరైన నియమాలను పాటించడం లేదు. వేళ తప్పించి భోజనం చేస్తున్నాం. అయితే ఎప్పుడో ఒకసారి వేళ తప్పి భోజనం చేస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ రోజూ సమయానికి భోజనం చేయని వారు మాత్రం కచ్చితంగా ఆ అలవాటును మానుకోవాలి. … Read more









