రోజూ ఒక కప్పు శనగలను ఉడకబెట్టి తినండి.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
శనగలను మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నారు. వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్లలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. శనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు శనగలను ఉడకబెట్టి తింటే ఎన్నో ప్రయోజాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * శనగల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోషణను అందిస్తాయి. * శనగల్లో … Read more









