ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో దీన్ని తాగితే షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు..!
డయాబెటిస్ ఉన్నవారు తమ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం నిజంగా కష్టమే. అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేళకు తిండి తినాలి, నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా రోజూ చేస్తేనే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు. అయితే రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో పాలను తాగడం వల్ల షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులు … Read more









