రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తినండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

శ‌న‌గ‌ల‌ను మ‌న దేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి తింటున్నారు. వీటిని ఉడక‌బెట్టి గుగ్గిళ్ల‌లా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌కబెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * శ‌న‌గ‌ల్లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, ఫోలేట్‌, ఐర‌న్‌, ఫాస్ఫ‌ర‌స్, కాప‌ర్, మాంగ‌నీస్ ఉంటాయి. ఇవి మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోష‌ణ‌ను అందిస్తాయి. * శ‌న‌గ‌ల్లో … Read more

రోజూ ఒక బెల్లం ముక్క‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా ?

ఆహార ప‌దార్థాల‌ను తీపిగా కావాల‌నుకుంటే చాలా మంది చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే నిజానికి చ‌క్కెర క‌న్నా బెల్లం ఎంతో మేలు. చ‌క్కెర‌లో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. కానీ బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు బెల్లం ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్క‌ను తిన్నా చాలు. మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * బెల్లంలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయన్న … Read more

అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. వాటిని పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకుని స‌న్న‌గా మార‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు * ముల్లంగి రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున రోజుకు … Read more

ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌తో వ‌ర్షాకాలంలో మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి..!

వ‌ర్షాకాలం రాగానే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డుతుంది. దీంతో ద‌గ్గు, జలుబు, జ్వరాలు వ‌స్తుంటాయి. అనేక ర‌కాల సూక్ష్మ క్రిములు మ‌న శ‌రీరంపై దాడి చేస్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా సుర‌క్షితంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ ఉప‌యోగించాలి. వాటితో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. అతి మ‌ధురం దీన్నే హిందీలో ములేథి అని ఇంగ్లిష్‌లో లిక‌రైస్ అని అంటారు. … Read more

గుండె బలహీనంగా ఉన్నవారు ఏయే ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది ? ఏం చేయాలి ?

గుండె జ‌బ్బులు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జం అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. హార్ట్ ఎటాక్‌లు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. అయితే ఒక‌సారి హార్ట్ ఎటాక్ వ‌చ్చినా లేదా ఇత‌ర ఏదైనా గుండె జ‌బ్బు వ‌చ్చినా కోలుకున్న త‌రువాత చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. గుండె జ‌బ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చి కోలుకుంటున్న వారు, గుండె బ‌ల‌హీనంగా అయిన వారు రోజూ ప‌ర‌గ‌డుపునే … Read more

ఔష‌ధ గుణాల మర్రి చెట్టు.. దీని భాగాల‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌ర్రి చెట్లు ఎక్కువ‌గానే ఉంటాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ‌గా పెరుగుతాయి. మ‌ర్రి చెట్టునే వ‌ట వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లిష్‌లో బ‌నియ‌న్ ట్రీ అని, హిందీలో బ‌ర్గ‌ద్ అని పిలుస్తారు. మ‌ర్రి చెట్టుకు చెందిన వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్లు, పువ్వులు అన్నీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌ర్రి చెట్టు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి … Read more

నొప్పులు, వాపుల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

చాలా మందికి శ‌రీరంలో అనేక భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. దీంతోపాటు వాపులు కూడా ఉంటాయి. అయితే ఇలా జ‌రిగేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఆలివ్ ఆయిల్‌లో మ‌న శరీరానికి ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఈ నూనెలో శ‌క్తివంత‌మైన యాంట ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల ఆహారంలో ఆలివ్ … Read more

మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఇ లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఇవి కొవ్వులో క‌రిగే విట‌మిన్. అంటే.. మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లోని కొవ్వును ఉప‌యోగించుకుని శ‌రీరం ఈ విట‌మిన్‌ను శోషించుకుంటుంది. విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవోకాడోలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సాల్మన్ చేప‌లు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా ల‌భిస్తుంది. … Read more

త‌క్ష‌ణ శ‌క్తిని అందించే స‌గ్గు బియ్యం.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

స‌గ్గు బియ్యం అనేది ఒక ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారం. ఇది శాకాహార‌మే. దీన్ని హిందువులు వ్ర‌తాలు చేసే స‌మ‌యంలో ఎక్కువ‌గా వాడుతారు. సాగొ లేదా స‌గ్గుబియ్యం లేదా సాబుదాన అని దీన్ని ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. క‌ర్ర పెండ‌లం పొడి నుంచి దీన్ని త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * స‌గ్గు బియ్యం శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో అమోఘంగా ప‌నిచేస్తుంది. వేడి శ‌రీరం ఉన్న‌వారు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. స‌గ్గు … Read more

Pomegranate Juice : కొలెస్ట్రాల్, హైబీపీ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. దానిమ్మ పండ్ల జ్యూస్‌.. రోజూ ఒక్క గ్లాస్ తాగాలి..!

Pomegranate Juice : దానిమ్మ పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ దానిమ్మ పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దానిమ్మ పండ్ల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. దానిమ్మ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. దీంతో క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో … Read more