నవ్వుతోనూ చక్కని వ్యాయామం అవుతుంది.. నవ్వడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!
ప్రస్తుతం అనేక మంది యాంత్రిక జీవితం గడుపుతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు రకరకాల ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే నిత్యం కనీసం ఒక పావుగంట పాటు అయినా నవ్వాల్సి ఉంటుంది. అవును.. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * నిత్యం … Read more









