ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోండి..!
అసలే కరోనా సమయం. గత ఏడాదిన్నర కాలం నుంచి ఆ మహమ్మారి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. దీనికి తోడు వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. కనుక శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలికలను రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో వ్యాధులు, … Read more









