పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోండి.. ఠక్కున నిద్ర పట్టేలా చేసే చిట్కాలు..
నిద్రలేమి సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి బెడ్ మీద పడుకున్నాక ఎప్పటికో ఆలస్యంగా నిద్రపోతున్నారు. మరుసటి రోజు త్వరగా నిద్రలేవ లేకపోతున్నారు. ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చాలా మంది మంచం మీద పడుకున్నాక ఎంత కళ్లు మూసుకుని ప్రయత్నించినా నిద్ర రావడం లేదని అంటుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. పడుకున్న వెంటనే నిద్రిస్తారు. మరి ఆ చిట్కాలు … Read more