పెరుగును రోజూ ఈ సమయంలో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి..!
భారతీయులందరి ఇళ్లలోనూ పెరుగు సహజంగానే ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగు తినకపోతే కొందరికి భోజనం ముగించిన భావన కలగదు. పెరుగును తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, లాక్టోజ్ వంటి పోషకాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. అందువల్ల పెరుగును రోజూ కచ్చితంగా తినాలి. … Read more









