మళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!
గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్డౌన్ విధించారు. ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. లాక్డౌన్ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. లక్షల మంది చనిపోయారు. తరువాత గతేడాది అక్టోబర్ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు. కానీ ప్రస్తుతం సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్ వ్యాపిస్తోంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తిని … Read more









